Daana Veera Soora Karna | Audio release date | NTR

Daana veera soora karna 2015 audio release on 6 may

Daana Veera Soora Karna audio launch, Daana Veera Soora Karna audio date, Daana Veera Soora Karna songs release date, Daana Veera Soora Karna stills, Daana Veera Soora Karna latest stills, Daana Veera Soora Karna latest news, Daana Veera Soora Karna movie updates, Daana Veera Soora Karna ntr

Daana Veera Soora Karna 2015 audio release on 6 May: Nandamuri Janakiram Son Master NTR latest movie Daana Veera Soora Karna. This movie audio release on 6 May.

మే 6న దానవీర శూరకర్ణ ఆడియో విడుదల

Posted: 05/01/2015 10:41 AM IST
Daana veera soora karna 2015 audio release on 6 may

స్వర్గీయ నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ నటుడిగా పరిచయమవుతున్న తొలి చిత్రం ‘దానవీర శూరకర్ణ’. శ్రీసాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మాతలు జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జె.వి.ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కౌసల్య సంగీతం అందిస్తున్నారు.

కౌసల్య సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను ఈనెల 6వ తేదిన ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. నందమూరి తారకరామారావు జయంతి సంధర్భంగా మే 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇందులో మాస్టర్ ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవుని పాత్రలో నటించారు. ఇద్దరు అద్భుతంగా నటించారని, తాతకు తగ్గ మనవళ్లుగా అనిపించుకుంటారని చిత్ర నిర్మాతలు చెప్పుకొచ్చారు. షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Daana Veera Soora Karna  Audio release date  NTR  

Other Articles