Ram charan | Helps | Nepal Victims

Ram charan helps for nepal victims people

Ram charan helps to nepal victims, Ram charan helps to nepal, Ram charan latest news, Ram charan latest updates, Ram charan news, Ram charan movie news, Ram charan latest updates, Ram charan stills, Ram charan helps, Ram charan

Ram charan helps for nepal victims people: Ram charan with the help of Apolo hospitals will be shipping Very large quantity of ORS sachets, Glucose bags, Cough syrup from hyderabad to Nepal.

నేపాల్ భాధితులకు రాంచరణ్ భారీ సహాయం

Posted: 04/29/2015 09:54 AM IST
Ram charan helps for nepal victims people

టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నాడు. గతంలో హుదూద్ దాటికి ఉత్తరాంధ్రలో ఘోరనష్టం జరిగినపుడు రాంచరణ్ తనవంతుగా పులిహోర, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్స్, వైద్యానికి సరపడే మందులు వంటి పలు సహాయ కార్యక్రమాలు అందించిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ఇటీవలే నేపాల్ భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నేపాల్ లో భూకంపం తాకిడికి నష్టపోయిన వారికి చేయుతగా చాలా మంది చాలా రకాలుగా సహాయాలు చేస్తున్నారు. నటుడు రాంచరణ్ కూడా తన వంతు సహాయాన్ని చేయడానికి ముందుకొచ్చాడు.

భూకంపం తాకిడికి నష్టపోయిన అక్కడి వారికి చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ మరియు అపోలో హాస్పిటల్స్ సంయక్తంగా కలిసి వైద్యానికి సరపడే మందులను పంపాలని నిర్ణయించుకున్నారు. చరణ్ ఇలా సహాయ కార్యక్రమాల్లో ముందుకు రావడం అభినందించదగ్గ విషయమనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Helps  Nepal Victims  

Other Articles