kajal aggarwal ro romance with chiyan vikram in marma manithan movie | kollywood updates

Kajal aggarwal tamil huge offer chiyan vikram marma manithan updates

kajal aggarwal news, kajal aggarwal updates, kajal aggarwal gossips, kajal aggarwal controversy, kajal aggarwal love affairs, kajal aggarwal bikini photos, kajal aggarwal topless photos, kajal aggarwal tamil movies, chiyan vikram, marma manithan movie

kajal aggarwal tamil huge offer chiyan vikram marma manithan updates : Kajal aggarwal finally got another huge offer in tamil. She is pairing with great actor chiyan vikram in marma manithan movie which is to be directed by young director anand shankar

‘ఎవరికీ అర్థం కాని మనిషి’తో కాజల్ రొమాన్స్

Posted: 04/23/2015 11:15 AM IST
Kajal aggarwal tamil huge offer chiyan vikram marma manithan updates

కాజల్ అగర్వాల్ కి తెలుగులో ఆఫర్లు లేని నేపథ్యంలో అమ్మడు తమిళనాడుకి మకాం మార్చిన విషయం విదితమే! మొదట అక్కడ కూడా మూవీ ఆఫర్ల కోసం కాస్త చక్కర్లు కొట్టింది కానీ.. అనంతరం ధనుష్, విశాల్‌ సరసన హీరోయిన్ గా రెండు భారీ అవకాశాలను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ రెండు మూవీ షూటింగులతో కాజల్ బిజీగా గడుపుతోంది. అయితే.. ఇంతలోనే ఈమెకి సంబంధించి మరో వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ‘ఎవరికీ అర్థం కాని మనిషి’ ఒడిలో చేరి ఈ భామ రొమాన్స్ చేస్తోందని ప్రచారం కొనసాగుతోంది. ఇంతకీ ఆ మనిషి ఎవరు..? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన స్టార్ హీరో చియాన్ విక్రమ్.

వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో విక్రమ్ హీరోగా మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘మర్మ మణితన్’ (ఎవరికీ అర్థం కాని మనిషి) అనే ఆసక్తికర టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ మూవీలో హీరోయిన్ కోసం ఎందరో భామలను పరిశీలించారు. ఈ క్రమంలోనే కాజల్ ని సంప్రదించగా ఆమె ఒక్కక్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఒప్పేసుకుంది. తెలుగులో ఆఫర్లు లేకుండా సతమతమవుతున్న నేపథ్యంలో ఇంత భారీ ప్రాజెక్ట్ తనకు దక్కడంతో అమ్మడు సంతోషం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా.. విక్రమ్ లాంటి విలక్షణ నటుడితో నటించడం విషయంలో కాజల్ ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. కలైపులి థాను నిర్మించనున్న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే మలేషియాలో మొదలుకానుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal aggarwal  marma manithan movie  chiyan vikram  kollywood gossips  

Other Articles