Balakrishna | Lion Movie | Audio jukebox | Release Date

Nbk lion movie audio jukebox

Balakrishna Lion Release Date, Balakrishna Lion Audio Release Date, Gemini Tv Bags Lion Movie Satellite Rights, Balakrishna Lion Movie Audio Release Date, Lion Movie Audio Release Date, Lion Movie news, Lion Movie stills, Lion Movie gossips, Lion Movie details, Lion Movie updates, Lion Movie posters, Balakrishna new look, Balakrishna latest stills, Balakrishna Second look, Balakrishna new stills, Lion movie Second look, Lion Movie, Balakrishna

NBK Lion Movie Audio Jukebox: Nandamuri Balakrishna latest movie Lion. trisha, radhika apte heroines. Sathyadeva direction, manishrama music.

అదరగొడుతున్న లయన్ పాటలు.. బాలయ్య మజాకా!

Posted: 04/10/2015 11:22 AM IST
Nbk lion movie audio jukebox

ఈ ఏడాది అంతా కూడా ‘నందమూరి నామ సంవత్సరం’ అయ్యేలా వుంటుందని ఇప్పటికే నందమూరి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ నేరుగా ప్రకటించకుండా ఏకంగా తన కొత్త సినిమా పాటలతో చూపిస్తున్నాడు.

నందమూరి బాలయ్య హీరోగా నటిస్తున్న ‘లయన్’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విడులయ్యింది. మణిశర్మ సంగీతం అందించారు. ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్య సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్ర పాటలు చాలా జోష్ గా వున్నాయి. ఈ పాటలకు నందమూరి అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. అంతే కాకుండా ఈ పాటల ట్రైలర్లను కూడా విడుదల చేసారు. ఇందులో బాలయ్య డాన్సులకు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న అగ్ర హీరోలెవ్వరూ కూడా బాలయ్యకు పోటీగా డాన్స్ చేయలేరనే విధంగా... బాలయ్య ఈ ‘లయన్’ సినిమాలో ఎనర్జిటిక్ గా డాన్సులు చేసారు.

మరి తాజాగా విడుదలైన ఈ చిత్ర ఆడియో ట్రైలర్లు మరియు చిత్ర థియేటర్ ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి. ఇంకో మాట.. థియేటర్ ట్రైలర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కేక... అంతే.. ఇక మీరూ ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Lion Movie  Audio jukebox  Release Date  

Other Articles