Maa President | Elections | Results |

Maa president elections results delay

Maa President Elections Results on 13 april, Maa President Elections Results Delay, Maa Elections Results Delay, Maa President Elections Cold War, maa president elections, dasari narayana rao, rajendra prasad, jayasudha, megabrother nagababu, murali mohan, maa elections news, maa elections controversy, maa elections updates, rajendra prasad updates, jayasudha updates, nagababu updates

Maa President Elections Results delay: Movie Artistes Association elections results could be further delayed. Rajendra prasad and jayasudha try to president post.

ఈనెల 13కి మా ఎన్నికల ఫలితాలు వాయిదా

Posted: 04/09/2015 04:07 PM IST
Maa president elections results delay

‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు గత నెల 29వ తేదిన రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవి కోసం నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధలు పోటీలో నిలబడ్డారు. అయితే ఎన్నికలకు ముందు ఇరు వర్గాల వారు భారీగా మాటల యుద్ధం చేసుకున్నారు. కానీ ఇపుడు మాత్రం ఇరువర్గాల వారు సైలెంట్ అయ్యారు.

ఈ ఎన్నికల ఫలితాలను ఏప్రిల్ 7వ తేదికి వాయిదా వేసారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఏప్రిల్ 9వ తేదిన ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ మళ్లీ ఈ ఫలితాల విడుదలను వాయిదా వేసారు. ఈసారి ఏప్రిల్ 13వ తేదికి వాయిదా వేసారు. మరి ఈ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయో ఏమో చూడాలి.

ఎన్నికలకు ముందు ఇరువర్గాల వారు మాటల తూటాలు విసురుకున్నారు. మరి ఫలితాలు వెలువడ్డాక వారు ఎలా స్పందిస్తారో... వారి మధ్య ఇంకా కోల్డ్ వార్ నడుస్తుందో లేదో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maa President Elections  Results Delay  Rajendra prasad  Jayasudha  

Other Articles