Akkineni Akhil | Birthday Special | First Look Teaser

Akkineni akhil birthday special first look teaser

Akhil Akkineni Birthday Teaser, akhil akkineni Birthday Special, Akhil Akkineni latest movies, Akhil Akkineni latest news, Akhil Akkineni movie news, Akhil Akkineni movie stills, Rashi Khanna hot stills, Akhil Akkineni stills, Akhil Akkineni gallery, Rashi Khanna cleavage stills, Akhil Akkineni

Akkineni Akhil Birthday Special First Look Teaser: Akhil Debut Movie directed by V. V. Vinayak. The film, produced by actor Nithiin on Sreshth Movies banner, features Akhil Akkineni and Sayesha Saigal in lead roles. Anup Rubens & S.S. Thaman together composed the film's music.

స్టైలిష్ యాక్షన్ హీరోగా అఖిల్ టీజర్ అదుర్స్

Posted: 04/08/2015 11:07 AM IST
Akkineni akhil birthday special first look teaser

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు (ఏప్రిల్ 8) అఖిల్ పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో అఖిల్ చాలా మాసివ్ స్టైలిష్ గా వున్నాడు.

ఈ వీడియోలో చిత్ర సాంకేతిక నిపుణుల వర్కింగ్ తో పాటు చివర్లో అఖిల్ ఎంట్రీ చాలా స్టైలిష్ గా చూపించారు. ఇటీవలే ఓ భారీ ఇంట్రడక్షన్ యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరించారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఆ యాక్షన్ సన్నీవేశాలకు సంబంధించిన చిన్న టీజర్ ను ఈ వీడియోలో చివర్లో చూడవచ్చు.

లుక్స్ పరంగా, స్టైల్ పరంగా అఖిల్ ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసాడు. మరి యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డాన్స్, ఫైట్స్ ఎలా చేయనున్నాడో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రానికి థమన్, అనూప్ లు సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ లు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

అక్కినేని అఖిల్ పుట్టిరోజు సంధర్భంగా విడుదల చేసిన ఈ ప్రత్యేక వీడియో మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Birthday Teaser  First Look Teaser  

Other Articles