Akhil Akkineni | Happy Birthday | VVVinayak

Akkineni akhil birthday special

akhil akkineni Birthday Special, Akhil Akkineni latest movies, Akhil Akkineni latest news, Akhil Akkineni movie news, Akhil Akkineni movie stills, Rashi Khanna hot stills, Akhil Akkineni stills, Akhil Akkineni gallery, Rashi Khanna cleavage stills, Akhil Akkineni

Akkineni Akhil Birthday Special: akhil akkineni movie latest news and updates. akhil akkineni latest movie Updates, news, stills, photos, galleries, movies, videos.

అక్కినేని సిన్నోడికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Posted: 04/08/2015 10:18 AM IST
Akkineni akhil birthday special

అక్కినేని అఖిల్ హీరోగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈరోజు అఖిల్ పుట్టినరోజు. అఖిల్ హీరోగా జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. ఈ సంధర్భంగా అఖిల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్.

అఖిల్ నటిస్తున్న చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇందులో అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అఖిల్ కు తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రచయిత వెలిగొండ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. థమన్, అనూప్ లు సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ లు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


Video Courtesy: MAA TV

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil Akkineni  Happy Birthday  VVVinayak  

Other Articles

Today on Telugu Wishesh