Avunu 2, Ravi babu, Release date, Trailer

Ravibabu avunu 2 release date trailer

Avunu 2 Release Date Trailer, Avunu 2 Movie Release date, Ravibabu Avunu 2 Movie release date, Avunu 2 Movie date, Ravi babu Avunu 2 Movie, Avunu 2 Movie stills, Avunu 2 Movie posters, Avunu 2 Movie trailers, Avunu 2

Ravibabu Avunu 2 Release Date Trailer: Harshavardhan Rane,Poorna starrer Avunu 2. Ravi babu direction. Movie Release on april 3rd, 2015.

మళ్లీ పూర్ణ చీర పైకెత్తుతున్న రాజు

Posted: 03/31/2015 09:53 AM IST
Ravibabu avunu 2 release date trailer

ప్రేక్షకులను భయపెట్టడానికి రవిబాబు ఈసారి డబుల్ దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ చిత్రం ఎంతగా భయపెట్టి విజయం దక్కించుకుందో... ఈసారి అంతకంటే ఎక్కువ థ్రిల్లింగ్, హర్రర్ గా ప్రేక్షకులను భయపెట్టి, థ్రిల్ చేయడానికి రాబోతుంది.

రవిబాబు దర్శకత్వంలో హర్షవర్ధన్ రాణే, పూర్ణ ప్రధాన పాత్రలలో నటించిన ‘అవును2’ చిత్రం ఏప్రిల్ 3వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. అయితే తాజాగా మరికొన్ని వీడియోలను విడుదల చేసారు.

గతంలో వచ్చిన తరహాలోనే కెప్టెన్ రాజుగా మరోసారి రవిబాబు హల్చల్ చేయనున్నాడు. సంజన, నికిత ముఖ్య పాత్రల్లో నటించారు. ఫ్లయింగ్‌ ఫ్రాగ్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avunu 2  Ravi babu  Release date  Trailer  

Other Articles