Kailash kher special song for bahubali movie

Kailash Kher Special Song For Bahubali, Kailash Kher Special Song, Kailash Kher Song For Bahubali, Kailash Kher For Bahubali, Kailash Kher in Bahubali, Bahubali first look posters, Prabhas first look, Prabhas latest news, Prabhas stills, Prabhas news, Prabhas movie still, Prabhas Bahubali, Prabhas latest stills, Prabhas, Bahubali movie release date, Bahubali new stills, ​Bahubali Audio Release Date, Bahubali movie news, Bahubali movie updates, Bahubali shooting updates, Prabhas Bahubali movie, Bahubali news, Bahubali movie latest news, Bahubali movie shooting, Bahubali latest news

Kailash Kher Special Song For Bahubali Movie: Bollywood singer Kailash Kher sing a Special Song in Bahubali Movie. Prabhas, anushka, rana, tamanna act in lead roles. rajamouli director.

బాహుబలి కోసం కైలాష్ స్పెషల్ సాంగ్

Posted: 03/23/2015 03:54 PM IST
Kailash kher special song for bahubali movie

ప్రముఖ బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్ మరోసారి ప్రభాస్ కోసం ఓ పాట పాడారు. ఈ మధ్య కైలాష్ పాడిన పాటలన్నీ కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టవుతున్నాయి. ‘అరుంధతి’లో ‘కమ్ముకున్నా...’, ‘మిర్చి’ లో ‘పండగలా దిగివచ్చావు...’ అనే పాటలు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. ఈ పాటలు పాడింది బాలీవుడ్ సింగర్ కైలాష్ ఖేర్. ‘మిర్చి’ సినిమాకు కైలాష్ ఖేర్ కు అవార్డు కూడా వచ్చింది.

అలాగే ఇటీవలే పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో ఓ పాటను పాడారు. ఆ పాట కూడా మంచి ప్రజాధారణ పొందింది. కైలాష్ ఖేర్ బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ.. తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే తాజాగా ‘బాహుబలి’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను పాడే అవకాశం దక్కించుకున్నాడు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి’. యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ను కైలాష్ ఖేర్ పాడారు. ఇప్పటికే ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయ్యింది. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియోను వచ్చే నెల విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kailash Kher  Special Song  Bahubali  Prabhas  

Other Articles