Kamal haasan uttama villain telugu theatrical trailer

Uttama Villain Telugu Theatrical Trailer, Kamal Haasan Uttama Villain movie news, Kamal Haasan Uttama Villain movie, Kamal Haasan Uttama Villain news, Kamal Haasan Uttama Villain stills, Kamal Haasan Uttama Villain posters, Uttama Villain Teaser, Uttama Villain teaser released, kamal haasan Uttama Villain teaser released, Uttama Villain Latest Teaser, kamal haasan

Kamal Haasan Uttama Villain Telugu Theatrical Trailer: Kamal Haasan's 'Uttama Villain' to release on April 2. Kamal Haasan Uttama Villain tamil audio stills. Eros International bags theatrical rights.

ఉత్తమ విలన్ తెలుగు ట్రైలర్ విడుదల

Posted: 03/19/2015 01:12 PM IST
Kamal haasan uttama villain telugu theatrical trailer

కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ చిత్ర తెలుగు ట్రైలర్ ను ఈరోజు(మార్చి 19) విడుదల చేయబోతున్నారనే విషయం మీకు ఇదివరకే తెలియజేసాం. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఈరోజు జరిగింది.

ఈ కార్యక్రమానికి చిత్ర హీరో కమల్ హాసన్, దర్శకుడు రమేష్ అరవింద్ లతో పాటుగా చిత్ర తెలుగు నిర్మాత సి.కళ్యాణ్ కూడా విచ్చేసారు. తెలుగు వర్షెన్ ట్రైలర్ ను విడుదల చేసి వారి స్పందనను తెలియజేసారు. తెలుగు ట్రైలర్ కూడా బాగుంది.

త్వరలోనే తెలుగు ఆడియో విడుదల చేయనున్నారు. కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా, పూజ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలచందర్, కె.విశ్వనాథ్, ఆండ్రియా, పూజ కుమార్, ఊర్వశి వంటి భారీతారాగణం నటించారు.

తిరుపతి బ్రదర్స్, రాజ్ కమల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Uttama Villain  Telugu Trailer  Ramesh Aravind  

Other Articles