Kamal haasan uttama villain telugu trailer release date

Uttama Villain Telugu Trailer Release Date, Kamal Haasan Uttama Villain movie news, Kamal Haasan Uttama Villain movie, Kamal Haasan Uttama Villain news, Kamal Haasan Uttama Villain stills, Kamal Haasan Uttama Villain posters, Uttama Villain Teaser, Uttama Villain teaser released, kamal haasan Uttama Villain teaser released, Uttama Villain Latest Teaser, kamal haasan

Kamal Haasan Uttama Villain Telugu Trailer Release Date: Kamal Haasan's 'Uttama Villain' to release on April 2. Kamal Haasan Uttama Villain tamil audio stills. Eros International bags theatrical rights.

రేపే ఉత్తమ విలన్ తెలుగు ట్రైలర్

Posted: 03/18/2015 05:17 PM IST
Kamal haasan uttama villain telugu trailer release date

‘విశ్వరూపం’ చిత్రం తర్వాత తమిళ అగ్ర స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం ‘ఉత్తమ విలన్’. ప్రముఖ నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తిరుపతి బ్రదర్స్, రాజ్ కమల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యం అందిస్తోంది.

ఇటీవలే విడుదలైన తమిళ ట్రైలర్, పాటలకు కు మంచి స్పందన వస్తోంది. కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా, పూజ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలచందర్, కె.విశ్వనాథ్, ఆండ్రియా, పూజ కుమార్, ఊర్వశి వంటి భారీతారాగణం నటించారు.

ఈ చిత్ర తెలుగు వర్షెన్ ట్రైలర్ ను రేపు విడుదల చేయనున్నట్లుగా తెలిసింది. అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ లోగోను కూడా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్ర తెలుగు వర్షెన్ కు సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Uttama Villain  Telugu Trailer  Release Date  

Other Articles