Mahesh babu next movie title brahmotsavam confirmed

Mahesh Babu Next movie title Brahmotsavam confirmed, Mahesh Next movie title Brahmotsavam confirmed, Mahesh Next movie title Brahmotsavam fixed, Mahesh babu to romance with Rakul Preet Singh, Mahesh Babu New Movie Brahmotsavam, Srikanth Addala Film is Brahmotsavam, Mahesh Srikanth Addala Film is Brahmotsavam, Mahesh Babu Next Film is Brahmotsavam, Mahesh Babu New Movie Title Brahmotsavam, Srikanth Addala Film Title Brahmotsavam, Srikanth Addala movie news, Srikanth Addala movie updates, Srikanth Addala upcoming movies, Srikanth Addala news, Srikanth Addala mahesh movie, mahesh movie updates, mahesh movie news, Srikanth Addala, Mahesh Babu, mukunda, tollywood, upcoming movies

Mahesh Babu Next movie title Brahmotsavam confirmed: Superstar Mahesh Babu is all set to work with Srikanth Addala for a second time. Rakul preet singh heroine. Brahmotsavam movie title confirmed.

బ్రహ్మోత్సవం టైటిల్ ఖరారు చేసిన శ్రీకాంత్ అడ్డాల

Posted: 02/23/2015 04:49 PM IST
Mahesh babu next movie title brahmotsavam confirmed

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గతకొద్ది కాలంగా ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తాజాగా ఈ చిత్ర టైటిల్ ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఖరారు చేసారు. శ్రీకాంత్ అడ్డాల ఇటీవలే కె.రాఘవేంద్రరావు గారి ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన తరువాతి చిత్రం ‘బ్రహ్మోత్సవం’ అంటూ తెలియజేసారు.

మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం టైటిల్ ‘బ్రహ్మోత్సవం’ అని ఖరారు చేసేసారు. మహేష్ సరసన హీరోయిన్ గా రకూల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మహేష్ బిజీగా వున్నాడు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందబోతుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  title  confirmed  srikanth addala  telugu  news  

Other Articles