Surabhi beeruva actress ram gopal varma manchu manoj golusu movie jagapathi babu

actress surabhi news, surabhi news, surabhi latest news, surabhi hot photos, surabhi hot photo shoot, surabhi golusu movie, surabhi golusu movie news, ram gopal varma golusu movie, manchu manoj golusu movie, jagapathi babu golusu movie, varma manchu manoj movie, manchu manoj surabhi news

surabhi beeruva actress ram gopal varma manchu manoj golusu movie jagapathi babu : Beeruva movie actress surabhi got a huge chance as leading actress in ram gopal varma directorial golusu movie. In this manoj is playing as hero and jagapathi babu as villain.

‘బీరువా’ నుంచి బయటపడి.. ‘గొలుసు’లో ఇరుక్కుంది!

Posted: 02/23/2015 01:04 PM IST
Surabhi beeruva actress ram gopal varma manchu manoj golusu movie jagapathi babu

ఇటీవల విడుదలైన ‘బీరువా’ చిత్రంలో కథానాయికగా నటించిన సురభి.. తన అందచందాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది. దీంతో ఆమెకు అప్పుడే అవకాశాలు రావడం మొదలయ్యాయి. తాజాగా ఈ అమ్మడు వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించే లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది.

వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా ‘గొలుసు’ పేరిట చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలోనే సురభికి మనోజ్ సరసన కథానాయికగా నటించే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇక.. వర్మ దర్శకత్వంలో నటించే ఆఫర్ వచ్చినందుకు సురభి ఉబ్బితబ్బిబవుతోంది. పైగా రాకింగ్ స్టార్ మనోజ్ పక్కగా హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ చిత్రం తనకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో జగపతిబాబు ఓ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి విదితమే! అలాగే వడ్డె నవీన్ చాలాకాలం తర్వాత ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను కూడా ఇందులో నెగెటివ్ పాత్ర పోషించనున్నాడని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : surabhi golusu movie  manchu manoj varma movie updates  jagapathi babu news  

Other Articles