Master ntr in dana veera sura karna movie stills

Master Ntr Dana Veera Sura Karna movie stills, Master Ntr in Dana Veera Sura Karna movie stills, Master Ntr Dana Veera Sura Karna movie stills, Master Ntr Dana Veera Sura Karna stills, Master Ntr Dana Veera Sura Karna latest stills, Master Ntr Dana Veera Sura Karna gallery, Master Ntr Dana Veera Sura Karna, Master Ntr, Dana Veera Sura Karna

Master Ntr in Dana Veera Sura Karna movie stills: Master Nandamuri Tarakarama rao Dana veera sura karna movie stills released.

మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి గెటప్ అదుర్స్

Posted: 02/21/2015 01:41 PM IST
Master ntr in dana veera sura karna movie stills

స్వర్గీయ నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ తారకరామారావు(ఎన్టీఆర్) బాలనటుడిగా ‘దానవీరశూరకర్ణ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో కృష్ణుడి పాత్రలో మాస్టర్ తారక రామారావు కనిపించనున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు అతిధులుగా విచ్చేసారు.

శ్రీ సాయి జగపతి పిక్చర్స్, సంతోష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాతలు సి.హెచ్. వెంకటేశ్వరరావు, జె. బాలరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.వి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మాస్టర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను విడుదల చేసారు.

ఇందులో మాస్టర్ ఎన్టీఆర్ లుక్స్ పరంగా చాలా బాగున్నాడు. మోహంలో ఆ తేజస్సు చాలా బాగుంది. కృష్ణుడి పాత్రలో మాస్టర్ ఎన్టీఆర్ మంచి ప్రతిభ చాటుతున్నడని చిత్ర యూనిట్ చెబుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Master Ntr  Dana Veera Sura Karna  stills  gallery  telugu  news  

Other Articles

Today on Telugu Wishesh