Taapsee replaced kangana ranaut for geeta phogat role

Taapsee replaced Kangana Ranaut role, Taapsee Pannu in Geeta Phogat role, Taapsee Pannu news, aamir khan news, Taapsee Pannu hot photos, Taapsee Pannu interview, kangana ranaut cleavage, kangana aamir khan, mahavir singh phogat, geetha phogat, dangal hindi movie, Taapsee Pannu movie news, Taapsee Pannu latest news, Taapsee Pannu hot stills, Taapsee Pannu stills, Taapsee Pannu

Taapsee replaced Kangana Ranaut For Geeta Phogat role: Taapsee Pannu aamir khan daughter dangal movie mahavir singh geetha phogat history. Taapsee Pannu to play role as daughter of aamir khan in dangal movie which is based real story of mahavir singh and his duaghter geetha phogat.

కంగనా స్థానం కొట్టేసిన సొట్టబుగ్గల భామ

Posted: 02/21/2015 01:02 PM IST
Taapsee replaced kangana ranaut for geeta phogat role

ప్రముఖ మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగెట్ మరియు గీతా ఫొగెట్ ల జీవితం ఆధారంగా హిందీలో ‘దంగల్’ అనే చిత్రం రూపొందనుంది. ఇందులో మహవీర్ సింగ్ ఫొగెట్ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించనున్నాడు. గీతా ఫొగెట్ పాత్రలో కంగనా రనౌత్ నటించబోతుందని కొద్దిరోజులుగా వార్తలొచ్చాయి.

కానీ ఈ ప్రాజెక్టులో కంగనా చేయట్లేదని తెలుస్తోంది. తాజాగా గీతా ఫొగెట్ పాత్రకోసం తాప్సీ పన్నును ఎంపిక చేసినట్లుగా తెలిసింది. తనకు ఈ ఆఫర్ రావడంతో తాప్సీ చాలా సంతోషంగా వుందట. ప్రస్తుతం గీతా ఫొగెట్ వలే బాడీ బిల్డప్ చేయడానికి తాప్సీ సిద్ధమవుతున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

మహావీర్ సింగ్ ఫోగెట్ గురించి అందరికి తెలిసిందే. మహావీర్ కూతురైన గీతా ఫోగెట్ కూడా తండ్రికి తగ్గ తనయగా రెజ్లింగ్ లో గొప్ప పేరు సాధించింది. పైగా.. మొదటి సారి రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచిన మహిళగా పేరు తెచ్చుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taapsee Pannu  Geeta Phogat  Aamir khan  replaced  Mahavir singh  bollywood  movies  news  

Other Articles