Yevade subramanyam audio release today

Yevade Subramanyam audio release today, Yevade Subramanyam audio teaser, Yevade Subramanyam audio launch today, Yevade Subramanyam movie news, Yevade Subramanyam news, Yevade Subramanyam posters, Yevade Subramanyam stills, Yevade Subramanyam movie shooting, Yevade Subramanyam movie updates, Yevade Subramanyam trailers, Yevade Subramanyam teaser, Yevade Subramanyam

Yevade Subramanyam audio release today: Nani Upcoming movie titled 'Yevade Subramanyam', Malavika Nair is heroine, Priyanka Dutt is producing, Nag Ashwin director.

నేడే నాని సుబ్రమణ్యం పాటల సందడి

Posted: 02/21/2015 12:06 PM IST
Yevade subramanyam audio release today

నాని హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన మలయాళ కుట్టి మాళవిక నాయర్ హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నేడు హైదరాబాద్ లో జరుగనుంది. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నాని భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ కాస్త భిన్నంగా ఉండడం వల్ల అందరిని ఆకట్టుకొంటుంది. అలాగే హిమాలయాల్లోని పలు కొత్త ప్రదేశాల్లో ఈ సినిమా షూట్ చేసినట్లుగా కనిపిస్తోంది.

ప్రేమ, జీవితం, స్నేహం గురించి ఓ కుర్రాడు తెలుసుకోవడానికి మొదలు పెట్టె ప్రయాణంలో... తనకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఇందులో నాని సరసన రీతు వర్మ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

‘పిల్ల జమీందార్’ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన ఏ ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేదు. వరుసగా అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పైగా నాని నటించిన ‘జెండాపై కపిరాజు’ చిత్రం ఇంకా విడుదలకు నోచుకోవడం లేదు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yevade Subramanyam  audio  release  Nani  Priyanka ditt  tollywood  

Other Articles

 • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

 • Famous telugu producer allu arvind to receive champion of change award

  అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

  Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Prabhas resumes shooting for jaan with pooja hegde

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

 • Man tries to kiss sara ali khan s hand actress left shocked

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

 • Kannada actress vijayalakshmi marries director anjanayya

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh