Anekudu movie release date delay

dhanush anekudu movie release date delay, dhanush anekudu movie release delay, Dhanush Anekudu Movie Official Trailer, Anekudu Movie Official Trailer, Anekudu Movie Trailer, Anekudu Movie latest trailer, Anekudu Movie audio jukebox, Anekudu Movie teaser launched, Anekudu Movie Teaser, Dhanush Anekudu Movie, Dhanush

dhanush anekudu movie release date delay: Tamil star hero Dhanush upcoming movie Anegan. telugu dubbing version movie titleanekudu audio released. Dhanush Anekudu Movie Official Trailer.

ఈనెల 27కు వాయిదా పడ్డ అనేకుడు

Posted: 02/19/2015 03:44 PM IST
Anekudu movie release date delay

ధనుష్, అమైరా దస్తూర్ హీరోహీరోయిన్లుగా ‘రంగం’ ఫేం దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అనేగన్’. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. కల్పాత్తి.ఎస్, అగోరం సమర్పణలో ఎ.జి.ఎస్. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందింది.

కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేష్, ఎస్.కల్పాత్తి సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనేకుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ‘అనేకుడు’ ఈనెల 20న విడుదల కావాలసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన విడుదలను వాయిదా వేసారు.

‘అనేకుడు’ సినిమాను వారం రోజులు వాయిదా వేసారు. ఈ సినిమాను ఈనెల 27న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. ఇటీవలే విడుదలైన తెలుగు వర్షెన్ ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. మరి సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anekudu  Dhanush  Release  Delay  Trailer  Songs  Tamil  Movies  News  

Other Articles