Shweta basu prasad investigative journalist role kannada movie

shweta basu prasad news, shweta basu prasad kannada movie, shweta basu prasad hot photos, shweta basu prasad latest news, shweta basu prasad gallery, shweta basu prasad movies, shweta basu prasad, devdarne budu guru movie

shweta basu prasad investigative journalist role kannada movie : The sexy actress shweta basu prasad got an impressive investigative journalist role in kannada movie which is titled as devdarne budu guru.

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అవతారమెత్తిన శ్వేత..

Posted: 02/19/2015 04:53 PM IST
Shweta basu prasad investigative journalist role kannada movie

ఆమధ్య వ్యభిచారం కేసులో అరెస్టయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శ్వేతబసు ప్రసాద్.. కోర్టు ద్వారా క్లీన్ చీట్ సర్టిఫికెట్ పొందిన విషయం తెలిసిందే! బయటికి వచ్చిన తర్వాత ఆమె మళ్లీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ ను అందుకున్న ఈ భామ.. కన్నడ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుందని సమాచారం!

‘దేవరావ్న్ బుడుగురు’ అనే కన్నడ చిత్రంలో శ్వేతబసు ఓ మంచి ఆఫర్ ని దక్కించుకుంది. ఇందులో ఈ అమ్మడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో కనిపించనుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ఈమెతోపాటు ఈ చిత్రంలో ‘బిగ్ బాస్’ కన్నడ రెండవ సీజన్ విజేత అకుల్ బాలాజీ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో త్వరలోనే శ్వేత జాయిన్ కానుంది.

ఇదిలావుండగా.. గతంలో టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించి అందరనీ తన నటనతో మెస్మరైజ్ చేసిన శ్వేత.. అనంతరం అనుకోకుండా వ్యభిచారంలో కేసులో ఇరుక్కుపోయింది. అక్కడినుంచి ఎలాగోలా బయటపడగలిగిందికానీ.. ఆమెకు ఆఫర్లు రావడం కరువయ్యాయి. ఈ నేపథ్యంలో కన్నడలో ఆఫర్ దక్కగా.. అది ఆమెకు మంచి సినీ జీవితాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shweta basu prasad latest updates  devdarne budu guru movie updates  

Other Articles