Anushka clarifies about relationship with virat kohli

Anushka clarifies about relationship with Virat Kohli, Anushka Sharma clarifies about Marriage with Virat Kohli, Anushka Sharma clarifies about Marriage, Anushka Sharma clarifies about Virat Kohli, Anushka Sharma caught, Anushka Sharma latest news, denies wedding plans, No wedding with Virat Anushka, Anushka Sharma clearly denies marriage plan, Anushka Sharma Kissed Virat Kohli, Anushka Sharma, Virat Kohli, Anushka Sharma latest news, Anushka Sharma movies, Anushka Sharma movie news, Anushka Sharma wedding news, Anushka Sharma marriage details

Anushka clarifies about relationship with Virat Kohli: I am in a relationship with him and I have respect for my relationship. The only reason I don’t talk about it is because we don’t know where to draw the boundary.

పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసిన హాట్ అనుష్క

Posted: 02/17/2015 05:31 PM IST
Anushka clarifies about relationship with virat kohli

బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క, ఇండియా క్రికెటర్ విరాట్ కొహ్లీలు గతకొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నా కూడా ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ అనుష్కను త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొహ్లి చెప్పడంతో అనుష్కను అనుమతిచ్చామంటూ బిసిసిఐ అధికారులు తెలియజేసిన విషయం అందరికి తెలిసిందే.

ఈ విషయంపై అనుష్క గరంగరం అయ్యిందని,... దాంతో.. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, వీటిని నమ్మరాదని అనుష్క మేనేజర్ ఒకరు స్పష్టం చేసిన విషయం కూడా తెలిసిందే. అలాగే అనుష్క, విరాట్ లు కలిసి ఇటీవలే మీడియాకు చిక్కారు. వీరిద్దరూ కలిసి ప్రయాణించడం.... ఇలా చాలా కారణాలతో... వీరు ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారని బాలీవుడ్ మొత్తం నిర్దారించేసుకుంది.

మొత్తానికి ఈ విషయంపై తాజాగా పెదవి విప్పినట్లుగా తెలిసింది. తాను విరాట్ తో ప్రేమలో వున్నానని, అతనితో తన పెళ్లి గురించి త్వరలోనే తెలియజేస్తానని పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఇంతకాలం ఈ విషయంపై మాట్లాడకపోవడానికి గల కారణం తన సినిమా ప్రొఫెషన్ కు ఇబ్బంది కలుగుతుందనే భావనతోనేనని చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడు తన పెళ్లి వార్తను ఎప్పుడు ప్రకటించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka Sharma  clarifies  Marriage  Virat Kohli  Love  relationship  news  

Other Articles