Tiger s trailer to hit theaters with temper movie

Sundeep kishan, Sundeep kishan Tiger movie, Sundeep kishan tiger release date, Sundeep kishan Tiger songs, Sundeep kishan Tiger movie Photos, Sundeep kishan tiger stills, Sundeep kishan movie collections, Sundeep kishan hits, Sundeep kishan latest updates, Sundeep kishan latest news, Sundeep kishan latest movies, Sundeep kishanupcomming movies, Sundeep kishan forth comming movies

Sundeep’s latest film Tiger trailer will be attached with NTR’s Temper which hits the screens this Friday.

టెంపర్ చిత్రంతో.. టైగర్ సినిమా ఫ్రీ..

Posted: 02/11/2015 11:42 AM IST
Tiger s trailer to hit theaters with temper movie

ఏంటీ టైటిల్ చూసి అనుమానంగా వుందా..? కానీ ఇది నిజం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీయార్ టెంపర్ చిత్రంతో యువ హీరో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రం ఫ్రీ.. అంటే సినిమా మొత్తం కాదండి. తొలిసారిగా విడుదలవుతున్న సినిమా ధియారాటికల్ ట్రైలర్. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో సందీప్ కిషన్ కు  తాజా చిత్రం ‘బీరువా’ తో మంచి స్పందన లభించింది. ఇక ఆలస్యం చేయకుండా సందీప్ త్వరలో ‘టైగర్’ చిత్రం తో ముందుకు రానున్నాడు.

తాజా సమాచారం ప్రకారం శుక్రవారం విడుదలకానున్న ఎన్ టి ఆర్ ‘టెంపర్’ తో పాటు ‘టైగర్’ ట్రైలర్ విడుదల కానుంది. ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్ సందీప్ సరసన నటిస్తుంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి చోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి వి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper  Tiger  Trailer  screens  

Other Articles