Ram charan buys fancy number for car

ram charan buys fancy number, ram charan buys fancy number for land cruiser, actor nagarjuna, nag crorepathi show, ram charan, fancy number, car, crorepathi show, ram charan hits, ram charan movies, ram charan latest hits, ram charan latest updates, ram charan latest news, ram charan collections, ram charan land cruiser car

ram charan buys fancy number for his newly purchased land cruiser car

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొత్త కారు నెంబర్..

Posted: 02/10/2015 09:42 AM IST
Ram charan buys fancy number for car

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ కారు కోసం లక్కీ నెంబర్ తీసుకున్నారు.  రామ్ చరణ్ ఇటీవలే ఓ లాండ్ క్రూజర్ కార్ ని కొన్నారు. తన కారు సాథారణంగా వుండటం ఇష్టంలేని రాంచరణ్ తన కారు ప్రత్యేకతకు తగినట్లుగానే కారు నెంబరుకు కూడా లక్కీ అదేనండీ ఫ్యాన్సీ నెంబరు తీసుకున్నారు. ఆర్టీఏ అధికారులు నిర్ధేశించిన దాని ప్రకారం రామ్ చరణ్ ఒక మొత్తాన్ని పెట్టి ఒక ఫ్యాన్సీ నెంబర్ ని కొన్నారు. రామ్ చరణ్ తన ల్యాండ్ క్రూజర్ కోసం బుక్ చేసిన నెంబర్ టిఎస్ 09 ఇఇ 1111. ఖైరతాబాద్ ఆర్.టి.ఎ ఆఫీస్ నుంచి తీసుకున్నారు. ఈ నెంబర్ కోసం రామ్ చరణ్ ఒక లక్ష రూపాయలు వెచ్చించినట్లు సమాచారం.

మామూలుగానే ఫిల్మ్ స్టార్స్ అందరూ తమ కార్స్ లేదా మొబైల్స్ విషయంలో ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎన్.టి.ఆర్ కూడా తన కార్స్ కోసం ఫ్యాన్సీ అమౌంట్ పెట్టి ఫ్యాన్సీ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. ఇటీవలే చరణ్ కొన్న ఈ కారుని ఆయన రెగ్యులర్ గా వినియోగిస్తున్నారు. చరణ్ తదుపరి చినెమాలొనూ శ్రీను వైట్ల మరియు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఉంటాయి. ఈ విషయాన్ని పక్కన బెడితే త్వరలో తన తదుపరి చిత్రం ‘నా పేరే రాజు’ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు రాంచరణ్.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  fancy number  land cruiser car  

Other Articles