Puri jagannath casting call for actors

Puri Jagannath Casting Call For Actors, Puri Jagannath Casting Call, Puri Jagannath Star Hunt, Puri Jagannath latest news, Puri Jagannath latest tweets, Puri Jagannath new star hunt, Puri Jagannath star hunt updates, Puri Jagannath casting call, Puri Jagannath movie news, Puri Jagannath movies, Puri Jagannath movie updates, Puri Jagannath

Puri Jagannath Casting Call For Actors: Director Puri Jagannath Casting Call For Actors. If You Cant Wait For Tomorrow, Be Extraordinary Today. puri jagannth twitter updates, Puri Jagannath, Movies, Tollywood, Telugu Film News, Tollywood Movie News, Telugu movie,

పూరీ స్టార్ హంట్... టాలెంట్ వుంటే మీరే విజేత

Posted: 02/02/2015 12:40 PM IST
Puri jagannath casting call for actors

దర్శకులు, స్ర్కిప్ట్ రచయితలు, డైలాగ్స్ రైటర్స్, నటీనటులు కావాలనే కోరిక, టాలెంట్ వున్న వారికి సినిమాలోకి అవకాశం ఇవ్వడానికి సిద్ధమేనంటూ ఇటీవలే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఉత్సాహవంతులైన స్క్రిప్ట్ రైటర్లకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా పూరీ ప్రకటించాడు. మీ ఆలోచనల్ని క్రిప్సీగా ఒక్క పేజీపై పొందుపర్చి This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కి మెయిల్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. మీ ఆలోచనలు తనని ఉత్కంఠకి గురిచేస్తే కచ్చితంగా మీకు తన నుంచి ఆహ్వానం అందుతుందని అంటున్నాడు పూరీ.

అయితే తాజాగా మరోసారి ఆ ఆఫర్ ను గుర్తుచేస్తూ నటీనటులకు కూడా బంపర్ ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు రచయితలు, దర్శకులు కావాలనుకునే వారికి ఆఫర్ ఇచ్చిన పూరీ... ఇపుడు తాజాగా నటీనటులకు కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు. నటీనటులుగా అవ్వాలనుకుని నటనలో సత్తా, టాలెంట్ వున్న వారికి పూరీ అవకాశం ఇవ్వనున్నాడు. ఇందుకోసం పూరీ ఓ స్టార్ హంట్ నిర్వహించనున్నాడు.

www.puristarhunt.com పేరుతో పూరీ ఓ వెబ్ సైట్ ను ఏర్పాటు చేసారు. ఇందులో ఈ స్టార్ హంట్ కు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పూరీ తెరకెక్కిస్తున్న ‘టెంపర్’ సినిమా పూర్తవ్వగానే... పూరీ తీయబోయే సినిమాలో ఈ కొత్త స్టార్ లకు అవకాశం ఇవ్వనున్నాడని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannath  Casting Call  Actors  star hunt  

Other Articles