Tejaswi wants a boy friend

Tejaswi wants a boy friend, Tejaswi in Wish you happy Breakup, Wish you happy Breakup movie news, Wish you happy Breakup movie updates. Wish you happy Breakup stills, Tejaswi Madivada latest news, Tejaswi Madivada movies, Tejaswi Madivada movie news, Tejaswi Madivada movie updates, Tejaswi Madivada latest stills, Tejaswi Madivada stills, Tejaswi Madivada hot stills, Tejaswi Madivada

Tejaswi wants a boy friend: Actor Tejaswi wants a boy friend for her new movie Wish you happy Breakup.

లవ్ బ్రేకప్... కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం?

Posted: 02/02/2015 11:53 AM IST
Tejaswi wants a boy friend

వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఐస్ క్రీం’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన తేజస్వీ..... ఇందులో హాట్ హాట్ గా అందాల ప్రదర్శన చేసింది. సినిమా విడుదలకు ముందే న్యూడ్ సీన్లలో నటించిందంటూ టాలీవుడ్ లో ఈ అమ్మడు హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో భారీ పబ్లిసిటీ వచ్చేసి, టాలీవుడ్ సినీ జనాలకు తేజస్వీ బాగా సుపరిచితురాలుగా మారిపోయింది.

‘ఐస్ క్రీం’లో తేజస్వీ హాట్ హాట్ అందాల ప్రదర్శన చేసినప్పటికీ... ఆ తర్వాత తేజస్వీకి ఆ రేంజులో మళ్లీ సినిమా ఆఫర్లేమి రాలేదు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా వుంది. ప్రస్తుతం తేజస్వీ నటిస్తున్న తాజా చిత్రం ‘విష్ యు హ్యాపీ బ్రేకప్’. బ్రేకప్ అవ్వాలని కోరుకుంటున్న ఓ అమ్మాయిగా తేజస్వీ ఇందులో నటిస్తోంది.

అయితే బ్రేకప్ అయ్యాక అమ్మాయిలు ఖాళీగా ఎందుకుంటారు చెప్పండి? బ్రేకప్ చెప్పినవాడిని రెచ్చగొట్టి, వాడిని ఏడిపించడానికైనా మరో వ్యక్తితో మళ్లీ ప్రేమలో పడతారు. లేదంటే ప్రేమలో పడ్డట్లుగా నటిస్తుంటారు. మరి అలా నటించాలంటే ఎవరో ఒక అబ్బాయి కావాలి కదా! ప్రస్తుతం తేజస్వీ కూడా అలాంటి వాడికోసమే ఎదురుచూస్తుందని తెలిసింది.

కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం తేజస్వీ ఎదురుచూస్తుందట. అయితే ఇదంతా కేవలం ఈ సినిమాలో మాత్రమే. వ్యక్తిగత విషయాల గురించి మాకు తెలియదు. ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tejaswi Madivada  Wish you happy Breakup  Movies  Stills  

Other Articles