Baahubali video leaked varma arrested

Baahubali Video Leaked Varma Arrested, Baahubali Video Leaked, bahubali movie news, bahubali video leakage, bahubali leakage case, bahubali video case, bahubali movie videos, bahubali movie trailers, director rajamouli, ss rajamouli, ccs police officers, bahubali technical team, bahubali budget, hero prabhas news, anushka shetty news, tamanna bhatia news, rana daggubati news

Baahubali Video Leaked Varma Arrested: SS Rajamouli Upcoming movie Baahubali. Recently this movie 13 minutes action war video leaked in the internet. Prabhas, Anushka, Rana, Tamanna in lead roles.

బాహుబలి వీడియో లీక్ చేసిన వర్మ అరెస్ట్

Posted: 01/31/2015 04:08 PM IST
Baahubali video leaked varma arrested

తెలుగు సినీ అభిమానులెంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ సినిమాలోని 13నిమిషాలు నిడివి గల ఓ వీడియో ఇటీవలే లీకయ్యిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చిత్ర దర్శక,నిర్మాతలు చాలా సీరియస్ గా వుండి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... పోలీసులు కూడా ఆ లీకేజ్ మాస్టర్ ను త్వరగానే పట్టుకోగలిగారు.

ఈ వీడియో మకుట విజువల్ ఎఫెక్ట్స్ అనే సంస్థ నుంచి లీకైనట్లుగా పోలీసులు గుర్తించారు. మకుట విజువల్ ఎఫెక్ట్స్లో పని చేస్తున్న వర్మ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. పైగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీకి వర్మనే మేనేజర్‌ కావడంతో... పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వీడియో ఫుటేజీని దొంగలించి, ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా ఆ వీడియోను ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసినట్లుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు.

మరి ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు శోభు యార్లగడ్డ ఎలా స్పందించనున్నారో తెలియనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles