Ravi teja bengal tiger movie artist list

Ravi Teja Bengal Tiger Movie Artist List, Ravi Teja Bengal Tiger Movie Cast, Ravi Teja Bengal Tiger Movie Launched stills, Bengal Tiger Movie Opening stills, Ravi Teja Bengal Tiger movie muhurtham details, Ravi Teja Bengal Tiger movie news, Ravi Teja Bengal Tiger movie details, Ravi Teja Bengal Tiger movie updates, Ravi Teja Bengal Tiger movie shooting news, Ravi Teja movie news, Ravi Teja kick 2, Ravi Teja news, Ravi Teja movies, Ravi Teja latest news, Ravi Teja, Ravi Teja bengal tiger movie muhurtham details, Ravi Teja Bengal Tiger

Ravi Teja Bengal Tiger Movie Artist List: Tollywood Mass Maharaj Ravi Teja Upcoming movie Bengal Tiger. Bengal Tiger movie Launched. Tamanna, Rashi khanna heroines, sampath nandi direction.

బెంగాల్ టైగర్ నటీనటుల వివరాలు

Posted: 01/31/2015 04:44 PM IST
Ravi teja bengal tiger movie artist list

సంపత్ నంది దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటించనున్నారు. ఇటీవలే ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలు మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరానీ
నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, షియాజీ షిండే
బ్రహ్మాజీ, పోసానీ కృష్ణమురళీ, శ్యామల, సురేఖ వాణి, ప్రభాస్ శ్రీను తదితరులు.

రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘కిక్2’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సురేంధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్, పోస్టర్లు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ సినిమా తర్వాత ‘బెంగాల్ టైగర్’ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ‘బెంగాల్ టైగర్’ గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ వుంటాం. చూస్తునే వుండండి సినీవిశేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles