Ntr bonds with prakash raj s family

junior ntr, tarak, junior ntr latest news, junior ntr movies, junior ntr temper, junior ntr photos, junior ntr temper movie, junior ntr movie collections, junior ntr latest news, junior ntr latest updates, junior ntr upcomming movies, junior ntr temper first look, junior ntr temper new poster, junior ntr teaser, puri jaganatha movies, puri jaganath temper movies, puri jaganath movie collections, puri jaganath latest news, puri jaganath upcomming movies, puri jaganath latest news, puri jaganath latest updates

With the shooting of his latest film ‘Temper’ in the direction of Puri Jagannadh is nearing completion, Young Tiger is a relaxed man.

కొత్త పోస్టర్ తో టెంపర్ లేపుతూ.. పిజ్జాలతోనూ అదరగొడుతున్నడు..

Posted: 01/25/2015 12:35 PM IST
Ntr bonds with prakash raj s family

దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో .జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం టెంపర్ కొత్త పోస్టర్ లో తారక్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరున అఢియోను రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంది సినిమా యూనిట్. కాజల్ అగర్వాల్ హిరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వాన్ని అందిస్తున్నారు. పరమేశ్వర అర్ట్స్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బండ్లగణశ్ ఈ చిత్రాన్ని నిర్మాస్తున్నారు.

ఇదిలా వుండగా, అందరితో కలసిమెలసి  సరదగా వుండే జూనియర్ ఎన్టీయార్ ఈ చిత్రం షూటింగ్ లో లభించిన కొద్ద పాటి సమయంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఫాం హౌజ్ కి వెళ్లారు. వారితో సరదాగా మాట్లాడటంతో పాటు.. ఆయన కుటుంబంతో కూడా కలగలసిపోయాడు. ఎంతలా అంటే.. అగ్రహీరో అన్న ఇమేజ్ ను క్యారేజ్ చేయకుండా.. తాను కుటుంబంలో ఒక్కడిని అనేలా. ఈ విషయాన్ని గంటాపథంగా ఎందుకు చెబుతున్నామంటే.. ప్రకాష్ రాజ్ ఫాంహౌజ్ లో జూనియర్ ఎన్టీయార్ కొత్త అవతారం ఎత్తాడు.

అదేంటంటే.. మంచి చెఫ్ గా మారిపోయాడు.. తనకు వచ్చిన, నచ్చిన వంటకాలను తయారు చేసిన ప్రకాష్ రాజ్ కుటుంబం మెప్పులు కూడా పొందాడు. ఈ క్రమంలో ఎన్టీయార్ తయారు చేసిన పిజ్జాను రుచి చూసి ప్రకాష్ రాజ్ కుటుంబసభ్యలు.. అత్యంత రుచిగా వుంది, అద్భుతంగా వుందని కూడా కితాబిచ్చారట. ఎంతైనా యంగ్ టైగర్, యంగ్ టైగరే కదండి..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  temper movie  puri jaganath new poster  

Other Articles