Kajal agarwal peta campaign photo

kajal agarwal peta photo, kajal aggrawal peta promotion photos, kajal agarwal latest photos, kajal ntr temper movie latest updates, tollywood latest news updates, peta campaign celebrities stills, tollywood heroines hot stills photos, wild life animals life style

kajal agarwal peta campaign photo : in the list of peta promotion stars list kajal aggrawal joined recently with her photo. kajal along with gaurav makes a promotion photo for protection of wildlife animals

ప్రచారం కోసం మిత్రవింద కన్నీళ్ళు (ఫొటో)

Posted: 12/24/2014 01:15 PM IST
Kajal agarwal peta campaign photo

‘పబ్లిసిటీ.., ఇది సినిమాల వాళ్ల యాక్టివిటీ’ అని క్రిటిక్స్ కామన్ గా వింటుంటాము. ఆర్టిస్టులు ఏడ్చినా.., నవ్వినా అంతా ప్రమోషన్, పబ్లిసిటీ కోసమే అని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రతి ఏడుపూ సొంత పబ్లిసిటీకి కాదు.., కొన్నింటిలో సామాజిక స్వార్ధం ఉందంటోంది మిత్రవింద. ‘బాద్ షా’ సినిమాలో బంతి ఫార్ములాతో అందర్నీ చెడుగుడు ఆడుకున్న అమ్మడికి నిజంగానే సామాజిక స్వార్ధం ఉందని నిరూపించుకుంది. అందుకే మూగజీవాల్ని రక్షించాలంటూ ఉద్యమిస్తున్న ‘పెటా (పీపుల్ ఫర్  ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్)’ కోసం ఫోటోకు పోజిచ్చింది.

గతంలో ఇదే సంస్థ కోసం చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు న్యూడ్, సెమీ న్యూడ్ ఫోటోలు దిగి ప్రచారం కల్పించారు. ఈ కోవలోనే కాజల్ కూడా ఫోజు ఇచ్చింది. ఈ అమ్మడు బట్టల్లేకుండా ఫొటోలు దిగలేదు కానీ.. మంచి ఫీల్ వచ్చేలా పోజ్ ఇచ్చింది. ‘ఏనుగుల తల రాతతో పోల్చుకుని చూడండి’ అని టైటిల్ పెట్టి స్టిల్ లుక్ ఇచ్చింది. సర్కస్ లో ఏనుగులతో విన్యాసం చేయించే ఇనుప చువ్వను గుచ్చితే ఎలా భాధ, కన్నీళ్లు వస్తాయో ఈ ఫోటోతో కళ్లకు కట్టింది. కాజల్ కంట తడి చూసిన అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal latest  peta promotion campaign  wild life animals  

Other Articles