Iconic bollywood movie to be re released today

bollywood iconic movie dilwale dulhania le jayenge, iconic bollywood movie, iconic bollywood movie dilwale dulhania le jayenge, dilwale dulhania le jayenge completed 1000 weeks, 1000 weeks movie on indian screen, dilwale dulhania le jayenge re release, shahrukhKhan updates, actress kajol updates, shahrukhKhan, shahrukhKhan news, shahrukhKhan latest updates, kajol, kajol news, kajol latest updates

iconic bollywood movie dilwale dulhania le jayenge movie to be re released today at pvr screen

సహస్రవారాలు పూర్తి చేసుకున్న చిత్రం భారీ రీ-రిలీజ్

Posted: 12/13/2014 09:08 AM IST
Iconic bollywood movie to be re released today

భారతీయ చలన చిత్రరంగంలో మరో మైలు రాయిగా నిలచి, సహస్ర వారాలను పూర్తి చేసుకున్న ఏకైక చిత్రం ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే 1000 వారాలను పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పిన చిత్రం.. గత రికార్డులన్నింటినీ తోసిరాజని ముందుకు దూసుకువెళ్తోంది. 1995లో విడుదలైన ఈ చిత్రం అప్పటికే కాదు ఇప్పటికీ రికార్డులని తిరగరాస్తునే వుంది. షారుఖ్, కాజోల్ జోడి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొంది మోస్ట్ రొమాంటిక్ పెయిర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను ఈరోజు పి.వి.ఆర్ స్క్రీన్ లలో గర్వంగా రీ రిలీజ్ చేస్తున్నారు.

ప్రేమికులు మధ్య ఆసక్తికరమైన రోమాన్స్.. పెద్దట మనస్సును గెలిచేందుకు ప్రియుడు పడే పాట్లు.. గతంలో బాలీవుడ్ స్రీన్ పై వచ్చిన బాబీ చిత్రం తరహాలోనే పున్నా.. పూర్తి నవరసాలను సమపాళ్లలో కలసి రంజింపచేసిన చిత్రమే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే. అందుకే ఈ చిత్రం ముంబై మరాటా మందిర్ లో ఇప్పటికీ ఈ సినిమా 19ఏళ్ళగా ప్రసారమవుతునే వుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో యష్ చోప్రా నిర్మాణంలో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. భారతీయ స్క్రీన్ పై ప్రదర్శితమైన సినిమాలలో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోతుంది

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles