Gauhar khan slapped akil mallik india raw star television show bollywood news

Gauhar Khan news, Gauhar Khan latest news, Gauhar Khan slapped, Gauhar Khan india raw star, Gauhar Khan hot photos, Gauhar Khan hot photo shoot, Gauhar Khan hot gallery, Gauhar Khan item songs, Gauhar Khan anchor, Gauhar Khan boyfriend, Gauhar Khan akil mallik, india raw star show, indias raw star television show, Gauhar Khan india raw star television show, Gauhar Khan slapped

Gauhar Khan slapped akil mallik india raw star television show bollywood news ; the anchor and actress gauhar khan slapped by a young boy akil mallik on the stage in Indias raw star television show for wearing hot dress

స్టేజీపై గౌహర్ చెంప ఛెళ్లుమనిపించేశాడు!

Posted: 12/01/2014 12:43 PM IST
Gauhar khan slapped akil mallik india raw star television show bollywood news

అప్పుడప్పుడు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్, ఐటెంసాంగులతోబాటు కొన్ని షోలకు వ్యాఖ్యతగా పనిచేస్తున్న గౌహర్ ఖాన్’కు నిండుసభలో తీవ్ర అవమానం జరిగింది. స్టేజీపై తన పనితాను చేసుకుంటుండగా.. అనుకోకుండా ఒక యువకుడు ఆమె దగ్గరకి వెళ్లి చుక్కలు కనిపించేలా చెంప మీద ఛెళ్లుమనిపించాడు. అంతే! ఆ క్షణం వరకు సంతోషంగా వున్న ఆమె.. తర్వాత ఆ దెబ్బతో నిర్ఘాంతపోయింది. ఆ యువకుడు ఆమె చెంప మీద కొట్టడాన్ని చూసిన ప్రేక్షకజనాలు ఒక్కసారిగా షాక్’కు గురయ్యారు. అయితే తాను కొట్టడం వెనుక నిఖార్సైన చేదునిజం వుందంటూ ఆ యువకుడు పేర్కొంటున్నాడు.

బాలీవుడ్’లో యోయో హనీసింగ్ ఆధ్వర్యంలో ఓ ప్రముఖ ఛానెల్’లో ఇండియా రాస్టార్ అనే సంగీత కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! ఆ షోకు వ్యాఖ్యతగా గౌహర్ ఖాన్ వ్యవహరిస్తూ వస్తోంది. మొదటినుంచి ఆమె యాంకరింగ్’కి బాగానే మార్కులు పడ్డాయి కూడా! అంతేకాదు.. పొట్టిపొట్టి డ్రెస్సులు వేసుకుని కుర్రకారులను మత్తెక్కించి హాట్ యాంకర్ జాబితాలోకి చేరిపోయింది. ఇలా షో మొదలైనప్పటి నుంచి చిన్నదుస్తులు ధరించి తన అందాలు ఆరబోసిన ఈ అమ్మడు.. ఆదివారం రాత్రి జరిగిన షో ఫైనల్’లో ఇంకా పొట్టి డ్రెస్సులు వేసుకుని అందరినీ పిచ్చెక్కించేసింది. దాంతో అక్కడున్న యువకులంతా ఆమె అందానికి దాసోహులైపోయారు.

అయితే ఆ యువకులందరిలోనూ అకిల్ మాలిక్ అనే యువకుడికి మాత్రం ఆమె వేసుకున్న డ్రెస్సులు నచ్చలేదట! అంతే.. ముందూవెనుకా ఆలోచించకుండా షో షూటింగ్ జరుగుతున్న సమయంలో అమాంత స్టేజ్’పైకెళ్లి.. ఆమె చెంప మీద లాగి కొట్టాడు. కురచ దుస్తుల్లో ఎందుకొచ్చావంటూ అడుగుతూ అతగాడు అందరిముందే చెయ్యి చేసుకున్నాడు. దీంతో షాకవ్వడం ఆమె వంతయ్యింది. అక్కడే వున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని పోలీసులకు అప్పజెప్పారు. లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles