Gutta jwala daggubati rana curtain raiser music festival shows hyderabad jubilee hills daspalla hotel

gutta jwala, dagguabati rana, gutta jwala hot photo shoot, gutta jwala latest photo gallery, gutta jwala hot photos, gutta jwala latest news, daggubati rana photo gallery, gutta jwala daggubati rana, grammy award, farhan akhtar, hyderabad jubilee hills, daspalla hotel

gutta jwala daggubati rana curtain raiser music festival shows hyderabad jubilee hills daspalla hotel

కొత్త ‘ఎక్స్‌పీరియన్స్’ నేర్పుతున్న రానా-జ్వాలా!

Posted: 11/10/2014 12:24 PM IST
Gutta jwala daggubati rana curtain raiser music festival shows hyderabad jubilee hills daspalla hotel

ఈమధ్య క్రీడా, పొలిటికల్ తోపాటు ఇతర రంగాల్లో ప్రముఖులుగా కొనసాగుతున్న వాళ్లందరూ చిత్రపరిశ్రమపై వాలిపోతున్న సంగతి తెలిసిందే! ఇందులో మంచి ఆదాయంతోపాటు అభిమానుల క్రేజ్ కూడా బాగానే సాధించుకోవచ్చనే ఆశతోనే మిగతావర్గాల వాళ్లందరూ ఇండస్ట్రీపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్వాల కూడా ఎప్పుడో ఇండస్ట్రీలోకి అడుగులెసేసింది. ఆమధ్య నితిన్ తో కలిసి ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’’ చిత్రంలో ఓ సాంగుకు జ్వాల స్టెప్పులేసిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడు తాజాగా సరికొత్త ఎక్స్ పీరియన్స్ ను నేర్పించడానికి రానాతో కలిసి కనువిందు చేసింది.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలే గ్రామీ అవార్డు సొంతం చేసుకున్న అప్రోజాక్, బాలీవుడ్ కు చెందిన ఫర్హా అక్తర్ ఇద్దరూ కలిసి సంగీత సాగరాన్ని పరవళ్లు తొక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 22న గచ్చిబౌలిలో జరిగే ‘సన్‌బర్న్ ఎరెనా’లో అప్రోజాక్ అభిమానులతో సందడి చేయడానికి ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడు. అలాగే ఈ నెల 29, 30 తేదీల్లో జరిగే వైండ్‌సాంగ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఫర్హన్ అక్తర్ షో ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్యక్రమాల కర్టన్ రైజర్ ఆదివారం జూబ్లీహిల్స్ దస్‌పల్లా హోటల్‌లో జరిగింది. ఈ ఈవెంట్స్ లోగోలను ఆవిష్కరించడానికే హీరో నారా, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా ఏకమయ్యారు. అదీ విషయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gutta jwala  daggubati rana  daspalla hotel  hyderabad music festival  telugu news  

Other Articles