Kamal hassan clarifies political entry clean india campaign starts

kamal hassan, kamal hassan latest news, kamal hassan clean india campaign, kamal hassan narendra modi, kamal hassan narendra modi swachch bharat, kamal hassan politics, rajnikanth news, rajnikanth movie news, rajnikanth political entry

kamal hassan clarifies political entry clean india campaign starts

రాజకీయాల్లో వచ్చుంటే.. ‘‘నాయకుడు’’ అయ్యేవాడిని!

Posted: 11/08/2014 11:59 AM IST
Kamal hassan clarifies political entry clean india campaign starts

గతకొన్నాళ్లనుంచి తమిళ సూపర్ స్టార్స్ అయిన కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ రాజకీయరంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు విపరీతంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! కొంతమంది సినియర్ నాయకులైతే.. ఈ ఇద్దరు హీరోలు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపితే తమ పార్టీ ఆహ్వానిస్తుందని పేర్కొన్న సందర్భాలూ వున్నాయి. కానీ ఆ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ మాత్రం రాజకీయాల వ్యవహారంపై ఒక్క మాటకూడా చెప్పలేదు. అయితే తన 60వ పుట్టినరోజు సందర్భంగా కమల్ హాసన్ రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే కమల్ చెన్నైలో మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలు కావాలనుకుంటే నేను ఎప్పుడో ఎమ్మెల్యే లేదా ఎంపీని అయ్యేవాడిని!’’ అని ఆయన అన్నారు. అంటే.. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రజలకు సేవ చేయడం తనకు ఇష్టమని... అయితే రాజకీయాల ద్వారా కాకుండా సినిమాల ద్వారానే సేవ చేస్తానని ఆయన వివరించారు. ఇకనుంచి కమల్ రాజకీయాల్లోకి వస్తారంటూ వచ్చే పుకార్లకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనని తెలుస్తోంది. మరోవైపు కమల్ క్లీన్ ఇండియా క్యాంపెయిన్ ను ప్రారంభించి.. దానిపై అవగాహన కలిగేలా అభిమానులకు, ప్రజలకు కొన్ని సూచనలిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  rajnikanth  clean india campaign  swachch bharat  telugu news  

Other Articles