మాజీ శృంగారతార సన్నీలియోన్ ఇదివరకటి నటించిన సినిమాలన్నంటిలోనూ దాదాపు తన పూర్తి అందాలను ఆరబోసింది కానీ... అవి అంతగా రక్తకట్టించలేదంటూ ప్రేక్షకులు నిరాశపడ్డారు. శృంగారతార అయిన సన్నీని ఏ తరహాలో చూపించాలో అలా సినిమాల్లో చూపించడం లేదంటూ ప్రేక్షకులు గతంలో ఆవేదన కూడా వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అందుకేనేమో.. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు నటిస్తున్న సినిమాల్లో గతంలోకంటే ఎక్కువగా అందాల ఆరబోతకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన సెక్సీ ఫోటో బాగానే హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం సన్నీలియోన్ బాలీవుడ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ముందుగా ‘‘మస్తీజాదే’’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు కానీ.. సన్నీ బికినీ ఫోటోలు రిలీజ్ చేసి బాగానే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన ఆ ఫోటోలకు యువకులను మంచి స్పందనే లభించింది. ఇదిలావుండగా.. తాజాగా ఆ మూవీలో సన్నీ రెడ్ బికినీలో వున్న హాట్ ఫోటో మరొకటి రిలీజ్ అయ్యింది. అయితే ఆ ఫోటోను రిలీజ్ చేసింది ఆ మూవీ యూనిట్ సభ్యులు కాదు... స్వయంగా తానే ఎంతో కష్టపడి అభిమానుల కోసం ట్విటర్ లో పెట్టానంటూ వయ్యారాలు పోతోంది ఈ సెక్సీ బ్యూటీ!
తాను నటిస్తున్న ‘‘మస్తీజాదే’’ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఎంతగానో కష్టపడ్డానని.. ఆ సీన్ లో తాను రెడ్ బికినీలో చాలా హాట్ అండ్ సెక్సీగా కనువిందు చేస్తున్నానని తెలిపి మరీ విడుదల చేసింది అమ్మడు. పైగా ఆ బికినీ ఫోటోను అభిమానులకోసం డైరెక్టర్ కంప్యూటర్ నుంచి దొంగలించి మరీ పెట్టానంటూ ట్విటర్ లో కబుర్లూ చెబుతోంది ఈ అమ్మడు! అయితే ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసమే సన్నీ తన హాట్ ఫోటోను రిలీజ్ చేసి, ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి బాలీవుడ్ లో ఒక మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పటినుంచి రిలీజ్ వరకు ఏదో ఒకవిధంగా పబ్లిసిటీ చేసుకుంటూనే వుంటారు. వివాదాలు, హాట్ సన్నివేశాలు, హాట్ ఫోటోలు రిలీజ్ చేస్తూ తమ సినిమాకు బాగానే ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు సన్నీ కూడా అదే తరహాలో సన్నీ తన అందాల ఆరబోతతో తన సినిమాకు ప్రమోషన్ చేసుకుంటోందని చెబుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
May 26 | చిత్రరంగంపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివచ్చి దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి సినిమాలు.. అనుకున్నది అనుకున్నట్టుగా రూపోందించి సత్తాను చాటుకున్నారు. ఈ క్రమంలో కామెడీ సీక్వెల్ చిత్రాను తెరకెక్కించేందుకు ఆయన తన ప్రాధాన్యతను చూపుతున్నారు.... Read more
May 26 | తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి క్రితంరోజు రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1948 మార్చి... Read more
May 25 | నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా రూపొందింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రం ఇది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఇండియాలోను .. విదేశాల్లోను షూటింగును జరుపుకుంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన... Read more
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more