Telugu actress sonali files harassement case on 24 love movie director phani

telugu actress sonali, sonali latest news, telugu actress sonali hot photos, telugu actress sonali police complaint, telugu actress sonali harassement case, telugu actress sonali sexy photos, 24/love movie news, 24/love telugu movie news, director puri jagannath, director phani, young director phani, 24/love telugu movie director phani

telugu actress sonali files harassement case on 24/love movie director phani

దర్శకుడు బాగోతం బయటపెట్టిన హీరోయిన్!

Posted: 11/03/2014 01:35 PM IST
Telugu actress sonali files harassement case on 24 love movie director phani

చిత్రపరిశ్రమలో దర్శకులు హీరోయిన్లను వేధించడం లాంటివి సంఘటనలు అప్పుడప్పుడు తెరమీదకు రావడం సహజమే! ఇతర ఇండస్ట్రీల సంగతలావుంచితే.. టాలీవుడ్ లోనే ఇటువంటి సంఘటనలు లెక్కలేనన్నివి ఎన్నోచోటు చేసుకన్నాయి. అవకాశాలు ఇస్తామని చెప్పి వాడుకోవడం లేదా అవకాశం ఇచ్చిన తర్వాత తనకో ఆఫర్ ఇవ్వాలంటూ అడిగిన దర్శకుల బాగోతాలు ఇప్పటికే చాలా బయటపడ్డాయి. ఈ తరహాలోనే తాజాగా మరో దర్శకుడి బాగోతం బయటపడింది. తనను ఓ దర్శకుడు తరచూ వేధిస్తున్నాడంటూ ఓ హీరోయిన్ కేసు వేసింది.

‘‘24/లవ్’’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సోనాలి.. ఆ మూవీ డైరెక్టర్ అయిన ఫణి తనను తరచూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఇదిలావుండగా.. ఫణి తీస్తున్న ఈ మొదటిసినిమాలో ‘‘ఏడిచే మగాళ్లను నమ్మొచ్చుగానీ.. ప్రేమించి ఏడిపించే ఎదవల్ని నమ్మకూడదు’’ అనే కొటేషన్ పెట్టడం విశేషం! అంతటి మంచి కొటేషన్ పెట్టిన ఇతగాడు.. ఇటువంటి ఎదవవేషాలు వెయ్యొచ్చా..? అంటూ విశ్లేషకులు వాదన! ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫణి గతంలో డైరెక్టర్ పూరీజగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles