Aishwarya rai bachan turns 41

aishwarya rai latest news, aishwarya rai birthday, aishwarya rai daughter, aishwarya rai age, aishwarya rai family, aishwarya rai movies, aishwarya rai abishek bachan latest, bollywood heroines list, bollywood latest news

aishwarya rai bachan turns 41 : indian famous actress four dacad aged glamours heroine aishwarya rai bachan turns 41 by 01-11-2014

అందాల ఐశ్వర్యకు ఇది అంకితం

Posted: 11/01/2014 04:59 PM IST
Aishwarya rai bachan turns 41

ఐశ్వర్యా రాయ్... ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో డ్రీమ్ గర్ల్ అనే మాట విన్పిస్తుంది. పేరుకు తగ్గట్టుగా అందాల ఐశ్వర్యాన్ని తనలో దాచుకున్న ఈ భామ.., భారతీయ సినిమాకు ఓ లేడీ ఐకాన్. హీరోయిన్ల గురించి చెప్పాలంటే ఐశ్ కు ముందు.., ఐశ్ కు తర్వాత అని చెప్పేలా పేరు పొందింది. తన అందాలకు విశ్వసుందరి కిరీటం వరించినా... ఏ మాత్రం గర్వం లేకుండా కుటుంబ స్త్రీగా కొనసాగుతుంది. బాలీవుడ్ బిగ్ బి వారసుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్ళి చేసుకుని పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ పాప తమ ఇంటికి మహాలక్ష్మి అని అమితాబ్ ప్రకటించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ అందాల ఐశ్వర్య పుట్టినరోజు. ఈ రోజుతో అమ్మడి వయస్సు 41 అవుతుంది. ఈ సందర్బంగా ‘తెలుగు విశేష్’ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ కవిత మాజి విశ్వ సుందరికి అంకితం

 

‘‘ఓ నీలి కనుల కలువ తార...
  సినీ వినీలాకాశంలో నువో దృవతార..
  అభిమానుల గుండెల్లో ఆరాధ్య దేవతవు
  భారత సినిమాకు మహిళా మకుటానివి
  సరిరారు నీకెవ్వరు సాటిలేరు ఇంకెవ్వరు
  అంతులేదు నీ గురించి ఎంత చెప్పినా
  పుట్టిన రోజున ఈ కవిత నీకు అంకితమిస్తున్నా...’’

 

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aishwarya rai  birthday  latest news  bollywood  

Other Articles