Ramgopal varma comments on tollywood heros cyclone fund

ramgopal varma cotroversy, ramgopal varma wiki, ramgopal varma movies, ramgopal varma c0mments on sridevi, ramgopal varma comments, ramgopal varma latest updates, ramgopal varma comments on tollywood, ramgopal varma latest controversial comments, ramgopal varma family, ramgopal varma caste, ramgopal varma upcoming movies, ramgopal varma on hudhud cyclone, ramgopal varma on god, hudhud cyclone, hudhud cyclone latest updates, hudhud live updates, hudhud cyclone effect, hudhud cyclone losses, hudhud meaning, hudhud bird, hudhud effect in vishakapatnam, hudhud effect in odisha, hudhud cyclone victims, andhrapradesh, tollwyood donations on hudhud, telugu heros donation to hudhud, latest updates, telugu latest updates

controversial director ram gopal varma criticised telugu heros over their contribution towards hudhud cyclone victims : taking crores of rupees but giving only lakhs to the people is this correct says ramgopal varma on telugu heros fund donation to hudhud cyclone victims

విషాదంలోనూ వివాదం చేస్తున్నాడు.. ఏమనాలి?

Posted: 10/15/2014 12:29 PM IST
Ramgopal varma comments on tollywood heros cyclone fund

హుద్ హుద్ తుఫాను బాధితుల కోసం టాలీవుడ్ హీరోలు చేసిన సాయంపై రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేశారు. ఇలాంటి సాయం ఎవరికి కావాలి అన్నట్లుగా కామెంట్ చేశాడు. ప్రజల నుంచి వదంల కోట్ల రూపాయలు తీసుకుంటున్న హీరోలు.. కేవలం లక్షల రూపాయలను మాత్రమే ప్రజల కోసం వెచ్చిస్తున్నారు అని విమర్శించారు. అయితే ఉచితంగా వస్తుంది కాబట్టి.., అమితమైన ప్రేమను కురిపిస్తూ, ప్రార్థనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక తన కామెంట్లు, కాంట్రవర్సీల కోసం దేవుడిని కూడా వాడుకున్నారు వర్మ గారు. నిజంగా ప్రకృతి విపత్తులు దేవుడే సృష్టిస్తే.., ఆయనకు వచ్చే ఆనందం ఏమిటో అర్ధం కావటం లేదన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి దేవుడు ఎలా ఆనందిస్తాడు అని ప్రశ్నించారు. అటు పాపం చేసిన వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అంటారు. ఆ లెక్కన విశాఖలో అంతా పాపం చేసిన వాళ్ళేనా అని ప్రశ్నించారు. అలా కాకపోతే వారిని దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అని మరో ప్రశ్న వేశాడు. ఇన్ని విమర్శలు, కామెంట్లు చేసి చివరకు ఏమి తెలియనట్లుగా తాను ఓ సామాన్యుడిని అని చెప్పుకొచ్చారు.

తన అల్పసంతోషం, ఈగో సంతృప్తి చెందేందుకు ఇలా సాయం చేసిన చేతులను తిట్టపోశారు. దేవుడిని కూడా వదలకుండా కామెంట్ల కోసం వాడుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.., వర్మ గారు తాను చేసే సాయం గురించి మాత్రం ప్రకటించలేదు. అంతా లక్షలు ఇచ్చారు. తమరు వెయ్యి రూపాయలు.., లేదా వంద రూపాయలు ఇచ్చినా అది బాధితులకు సాయం చేసేందుకు ఉపయోగపడుతుంది. కాని అలా చేయకుండా చేసిన వారిని విమర్శించటంపై వర్మకు బాగానే కామెంట్లు పడ్డాయి. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఈ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇలాంటి విషాద సమయంలో కూడా వివాదాలు చేసే వర్మను ఏమనాలి..? అని ప్రశ్నించుకుంటున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hudhud  ram gopal varma  tollywood  latest updates  

Other Articles