Current theega movie release postponed

current theega movie, current theega release date, current theega movie songs free download, current theega movie free download, current theega movie stills, current theega trailer, current theega teaser, current theega sunny leone, latest updates, movie news, tollywood latest updates, manchu manoj wiki, manchu manoj movies, manchu manoj current theega, manchu manoj latest movies, manchu manoj upcoming movies, manchu manoj family, manchu vishnu, manchu vishnu family, manchu vishnu wife, manchu vishnu daughters, manchu laxmi, manchu laxmi hot, manchu laxmi marriage, manchu laxmi divorce, manchu laxmi latest hot photos, manchu laxmi husband, manchu laxmi short film, hudhud cyclone, hudhud cyclone effects, sunny leone, sunny leone hot

hero manchu manoj latest movie current theega postponed due to hudhud cyclone : manchu manoj plans to help hudhud cyclone victims in vishakapatnam and in other places for that he postponed current theega movie

‘కరెంటు తీగ’ విడుదల వాయిదా - మనోజ్

Posted: 10/13/2014 04:30 PM IST
Current theega movie release postponed

మంచు మనోజ్ తాజా చిత్రం ‘కరెంటు తీగ’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. సినిమాను ఎప్పుడు విడుదల చేసేది తర్వాత ప్రకటిస్తామన్నారు. తుఫాను వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్లు మనోజ్ తెలిపారు. అంతేకాకుండా స్నేహితులతో కలిసి వైజాగ్ వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక తాము తిరిగి వస్తామన్నారు. ఆ తర్వాతే సినిమా విడుదల ఉంటుందని మంచు ఫ్యామిలి సన్నిహితులు చెప్తున్నారు.

మంచు మనోజ్ - రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్ గా రూపొందిన సినిమా ‘కరెంట్ తీగ’. వీరిద్దరితో పాటు జగపతి బాబు, సన్నీలియోన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మంచు విష్ణు నిర్మాత, ఆయన సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. నాగేశ్వర రెడ్డి డైరెక్ట్ చేయగా.., అచ్చు సంగీతం అందించారు. గత వారమే సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కరెంటు తీగ’కు A సర్టిఫికెట్ ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 17న విడుదల కావాల్సి ఉన్నా.., తుఫాను వల్ల తాజాగా వాయిదా పడింది.

హుద్ హుద్ తుఫాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచే విశాఖ సహా మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలుల భీభత్సం మొదలయింది. గంటకు 200కి.మి వేగంతో వీచన భీకరమైన ఈదురుగాలలకు అపారనష్టం చవిచూడాల్సి వచ్చింది. తుఫాను వల్ల కోస్తాంధ్ర సహా ఇతర ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అటు చాలా ఇళ్ళు నేలమట్టం అయ్యాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. హుద్ హుద్ పై అప్రమత్తమైన రాష్ర్ట ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఏపీతో పాటు ఒడిశాలో ఎక్కువగా ఈ తుఫాను ప్రభావం చూపుతోంది. అటు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లో కూడా హుద్ హుద్ తుఫాను వల్ల వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu manoj  current theega  hudhud  latest updates  

Other Articles