America released postal stamp of akkineni nageswar rao

akkineni nagarjuna, akkineni nageswar rao, akkineni nageswar rao death, akkineni nageswar rao photos, akkineni nageswar rao latest, akkineni nageswar rao postal stamp, akkineni nageswar rao america stamp, anr, akkineni nageswar rao movies, akkineni family, akkineni nagarjuna movies, nagarjuna photos, nagachaitanya, nagachaitanya movies, akhil, akhil movies, sumanth, latest news, tollywood, postal stamps, indain postal, american postal

america released a postal stamp of akkineni nageswar rao for his service to the movies : akkineni postal stamp released in america with the serious ground work of akkineni foundation america president totakura raghu

అక్కినేనిపై అమెరికా పోస్టల్ స్టాంప్ : ఫొటో

Posted: 09/24/2014 11:32 AM IST
America released postal stamp of akkineni nageswar rao

తెలుగు నట దిగ్గజం.. స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావుకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా అక్కినేనిపై పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. అమెరికా పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన తొలి భారతీయ నటుడు అక్కినేని కావటం విశేషం. ఇది తెలుగువారందరికి గర్వకారణమైన విషయం. అమెరికాలో ఏర్పాటైన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు తోటకూర రఘు.. ఈ స్టాంప్ తీసుకురావటంలో విశేషంగా కృషి చేశారు. అక్కినేని జయంతి అయిన సెప్టెంబర్ 20న ఈ స్టాంప్ విడుదల చేశారు.

అమెరికా ప్రభుత్వం ఈ స్టాంప్ విడుదల చేయటం.., తెలుగువారందరికి గర్వకారణం అని తోటకూర రఘు తెలిపారు. తెలుగు సినిమాలకు అక్కినేని చేసిన సేవలకు దక్కిన గౌరవంగా చెప్పారు. ప్రస్తుతం ఈస్టాంపులు కేవలం అమెరికా ఫౌండేషన్ ఆఫ్ అక్కినేని ప్రతినిధుల దగ్గర మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే వీటిని పాపులర్ చేసి అందరూ ఉపయోగించేలా కృషి చేస్తామన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni nageswar rao  postal stamp  latest news  tollywood  

Other Articles