Pawan kalyan new bike for gopala gopala movie

pawan kalyan, pawan kalyan movies, pawan kalyan latest, pawan kalyan latest bike, pawan kalyan new bike, pawan kalyan marriage, pawan kalyan family, pawan kalyan wife name, pawan kalyan daughter, pawan kalyan son, gopala gopala movie, gopala gopala movie songs, gopala gopala latest updates, gopala gopala songs free download, gopala gopala leaked, bikes, sports bike, hysoung bike, bikes, hero bikes, honda bikes, tvs bikes, suzuki bikes, 200cc bikes, new bikes, latst news, tollywood, venkatesh, victory venkatesh

pawan kalyan using a new bike worth of rupees 6.6lakhs for his latest movie gopala gopala : pawan kalyan entry scene in gopala gopala movie with a bike costs rupees 6.6lakhs

పవన్ కొత్త బైకు 6.6లక్షలట

Posted: 09/24/2014 01:16 PM IST
Pawan kalyan new bike for gopala gopala movie

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం కొత్త బైకును వినియోగిస్తున్నారు. దీని విలువ 6.6లక్షలని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. పవన్ ప్రస్తుతం నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా కోసం ఈ బైకును వినియోగిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ బైక్ పై ఉంటుంది. ఈ సీన్ కోసం కొరియాకు చెందిన హ్యోసంగ్ కంపని బైకును వాడారు. ‘ జీవీ 650 ఆక్విలా ప్రొ’ బైకుపై పవన్ ఎంట్రీ సీన్ ఉంటుందట. ఈ బైకు ఖరీరు రూ.6.6లక్షలు కాగా.., దీనికి అదనపు హంగులను కూడా సినిమా యూనిట్ జోడించి మరింత స్టైలిష్ గా డిజైన్ చేసింది.

ఇంత ఖర్చపెట్టి కేవలం ఇంట్రడక్షన్ సీన్ చేసి వదిలేస్తారా అంటే.., ఎంట్రీతో పాటు పలు సన్నివేశాలు.., పాటల్లో కూడా ఈ బైక్ వాడుతామని సినిమా యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. పవన్ సినిమాల్లో బైకులు వాడటం కొత్తేమి కాదు. దాదాపు ప్రతి సినిమాలోనూ బైకులు, తుపాకులు వాడుతుంటారు. ‘బద్రి’లో బంగాళాఖాతం పాట.., ఏ చికితా, ‘ఖుషి’లో ఏ మేరా జహాన్ పాటలు ఇందుకు ఉత్తమ ఉదాహరణలు. బైకు, గన్ ఉంటేనే పవన్ స్టైల్ కు ఓ మెరుపు లాంటి లుక్ వస్తుంది. అందుకోసమనే ఆరున్నర లక్షలు పైగా ఖర్చుపెట్టి ఈ బైక్ కొన్నారు.

ఈ మద్య సినిమాల్లో వాడిన బైకులన్నిటినీ వేలం వేస్తున్నారు. దీన్ని అదే తరహాలో వేలం వేస్తారా.., లేక ఎవరైనా ఉంచేసుకుంటారా? అనేది ఇంకా తెలియదు. ఇక ‘గోపాల గోపాల’ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇందులో పవన్ శ్రీకృష్ణుడి పాత్రలో వెంకటేష్ కష్టాలను తీర్చటానికి బాగా కష్టపడతాడట. ఇక శ్రియ వెంకటేష్ భార్య, పవన్ ఫ్యాన్. అదే కృష్ణుడి భక్తురాలు. ఆమె కోరికమేరకు ఇదంతా జరుగుతుందని సినిమా యూనిట్ కాస్త కధను లీక్ చేసింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  bike  gopala gopala  latest news  

Other Articles