Pawan kalyan s latest movie photo leaked

gopala gopala, gopala gopala movie, gopala gopala songs leaked, gopala gopala audio songs, gopala gopala latest updates, gopala gopala stills, gopala gopala pawan kalyan, gopala gopala leked, gopala gopala first look, gopala gopala trailor, gopala gopala fist look leaked, gopala gopala movie download, pawan kalyan, pawan kalyan movies, pawan kalyan latest, pawan kalyan songs, pawan kalyan wiki, pawan kalyan marriage, pawan kalyan divorce, pawan kalyan family, venkatesh, victory venkatesh, victory venkatesh wiki, venkatesh movies latest news, tollywood

power star pawan kalyan's latest movie gopala gopala shooting photo captured by some of near people : pawan kalyan gopala gopala hyderabad miyapur night shooting photo creating sensation in social media

పవన్ సినిమా ఫస్ట్ లుక్ లీక్...?

Posted: 09/23/2014 04:37 PM IST
Pawan kalyan s latest movie photo leaked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అప్పుడే బయటకు వచ్చేసింది. సినిమా యూనిట్ ఎవరో ఈ పని చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగా ఫస్ట్ లుక్ కాదులెండి.., ఫస్ట్ ఫొటొ లుక్ అన్నమాట. ఈ ఫొటో లీక్ అయింది. షూటింగ్ సమయంలో ఎవరో పవన్ కు తెలయకుండా ఫొటో తీశారు. అది మరి సినిమా యూనిట్ వ్యక్తులా అనేది మాత్రం తెలియదు. పవర్ విక్టరీ మల్టీ స్టారర్ ‘గోపాల గోపాల ’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని హైటక్ సిటీ పరిసరాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా ఆదివారం రాత్రి సమయంలో పవన్ బైక్ పై వెళ్తున్న షాట్ షూట్ అయింది. ఈ సమయంలో పవన్ ఫొటోను తీశారు.

ఆదివారం రాత్రి హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరిగినట్లు సోమవారం మీడియా కధనాలు వెల్లడించాయి. ఇంతలోనే ఇదిగో షూటింగ్ ఫొటో అంటూ., ఇంటర్నెట్ లో పవన్ ప్రత్యక్షం అయ్యాడు. ఇంకేముంది అభిమానులు పవర్ స్టార్ ఫొటో కోసం గూగుల్ ను చాలా ఇబ్బందిపెడుతున్నారట. ఫొటో వెతికే పనిలో సైట్ బిజీగా ఉంది. అంతలా సెర్చ్ చేస్తున్నారు ఈ ఫొటో కోసం. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత వెంకటేష్ చేస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఇది. ‘ఓ మై గాడ్’ అనే బాలీవుడ్ సినిమా ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala  venkatesh  latest news  

Other Articles