Kannada producers complaints on haripriya

haripriya, haripriya latest, haripriya case, kannada star haripriya, kannada actress haripriya, latest news, sandal wood, sudheep, sudheep movies, sudheep latest, complaint on actress haripriya, movies news, producers, film producers

haripriya of sandalwood in risks with the procucer's complaint : kannada film producers complaints on haripriya for not returning advance back to producer for not acting in the movie

కన్నడ హరిప్రియపై కంప్లయింట్

Posted: 09/23/2014 04:22 PM IST
Kannada producers complaints on haripriya

కన్నడ నటి హరిప్రియకు పాపం కష్టాలు వచ్చిపడ్డాయి. కెరీర్ ఏదోలా నడుస్తుంది అనుకుంటున్న తరుణంలోనే సినిమా నిర్మాతలు ఆమెపై వచ్చిపడ్డారు. హారికపై కన్నడ నిర్మాతల మండలికి కంప్లయింట్ వచ్చింది. ఓ సినిమా నిర్మాత ఈ కంప్లయింట్ చేశాడని తెలుస్తోంది. దీనికి గల కారణాలను పరిశీలిస్తే.., కన్నడ స్టార్ సుధీప్ తో ఓ సినిమా చేసేందుకు హారికను హీరోయిన్ గా తీసుకున్నారు, ఇందుకు అడ్వాన్స్ డబ్బులు కూడా చెల్లించారు. అయితే కొన్నికారణాల వల్ల ఈమె ప్లేస్ లో మరో నటిని తీసుకువచ్చారు.

ప్లేస్ మరొకరితో భర్తీ చేయటంతో.. అడ్వాన్స్ పేమెంట్ తిరిగి ఇచ్చేయమని నిర్మాత అడిగితే.., ఇవ్వనని తెగేసి చెప్పిందట. దీంతో ఖంగుతిన్న నిర్మాత.. న్యాయంచేయాలని సహ నిర్మాతలను సంప్రదించాడు. అంతా కలిసి చర్చించి హారిక చేసింది తప్పు అని నిర్ణయించుకున్నారు. నిర్మాతల మండలిలో కేస్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందట. ఆరోపణలు నిజమైతే జరిగితే హారికను ఏ ప్రొడ్యూసర్ కూడా సినిమాల్లోకి తీసుకోడు. ఆ డబ్బును ఇవ్వనని మొండి చేస్తే, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haripriya  sudheep  latest news  sandalwoo  

Other Articles