Kareena kapoor hot comments about herself in latest interview

kareena kapoor, kareena kapoor latest news, kareena kapoor hot photo shoot, kareena kapoor hot photos, kareena kapoor hot videos, kareena kapoor hot scenes

kareena kapoor hot comments about herself in latest interview : bollywood hot bebo kareena kapoor speaks about her experience in movie

నా హాట్ వీడియోస్ చూస్తే.. కార్చుకోవాల్సిందే! కరీనా

Posted: 08/13/2014 05:52 PM IST
Kareena kapoor hot comments about herself in latest interview

బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ గ్లామరస్ స్టార్ అయిన కరీనా కపూర్... రానురాను మరీ హాట్ కామెంట్లు గుప్పిస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా సిగ్గుబిడియం లేకుండా సినిమాల్లో హాట్ గా దర్శనమిస్తోంది. అంతటితో ఆగక... పబ్లిక్ ఈవెంట్లలో సైతం చీరపేరుతో తన నడుము అందాలతోసహా మొత్తం వీపునే చూయిస్తూ తిరుగుతోంది. ప్రస్తుతం ఈమె నటించిన తాజా చిత్రం ‘‘సింగమ్ 2’’లో కూడా హాట్ గా కనువిందు చేస్తూ మాస్ స్టెప్పులతో కుర్రకారుమతి పోగొడుతోంది. ఆ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ ‘‘అతా మాజీ సటక్ లీ’’ పాటలో ఈ అమ్మడు స్టెప్పుడు చూసిన ప్రతిఒక్కరు ఫ్లాట్ అయిపోవాల్సిందే!

ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్ల భాగంగా అజయ్ దేవ్ గన్ తో కలిసి చక్కర్లు కొడుతున్న ఈ భామ... ఒక ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ, యువకుల్ని రక్తికట్టించేలా ఘాటు కామెంట్లు చేసింది. ‘‘ప్రస్తుతం బాలీవుడ్ లో కుర్ర హీరోయిన్లయిన ఆలియా, శ్రద్ధా, పరిణీతి తదితర తారలతోపాటు దీపిక హవా బాగానే కొనసాగుతోంది. వీళ్లందరి మధ్య హాట్ సన్నివేశాల్లో బాగానే పోటీ జరుగుతోంది. వీళ్లందరితో మీరు కాంపిటీషన్ లో నెగ్గగలరా..? పైగా మీకు పెళ్లి కూడా అయింది. సాధారణంగా పెళ్లైన నాయికలకు హీరోయిన్ గా అవకాశాలు ఎక్కువగా రావు. దీని మీద మీరేం స్పందిస్తారు..?’’ అని అడగగా.. ఈ అమ్మడు బద్దలు కొట్టేసింది. ఎంతమందొచ్చినా తనలాంటి హాట్ హీరోయిన్ ఎవరుండరని తెగేసి చెప్పింది.

ఈ నేపథ్యంలో కరీనా మాట్లాడుతూ... ‘‘పెళ్లయిన తర్వాత నాయికలకు పెద్దగా అవకాశాలు రావనే మాటల్లో నిజం లేదు. అందుకు ఉదాహరణగా నన్నే తీసుకోండి. ప్రస్తుతం నాకు బాలీవుడ్ బడా హీరోలతో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. చాలావరకు భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తున్నాను. నా వయస్సు 33 సంత్సరాయినా అందుకు నేను ఫీలవ్వట్లేదు. పైగా ఇప్పుడున్న హీరోయిన్లందరిలోనూ నేను చాలా హాట్ గా కనిపిస్తాను. కావాలంటే నా హాట్ పాటలు చూసుకోండి... నేనంతా హాట్ గా వున్నానో మీకే తెలుస్తుంది. అది వేరే విషయం. ఎవరి కళ వారిలో వుంటుంది. అయినా చిత్రపరిశ్రమలో ఇప్పుడు చాలా మార్పొచ్చింది. కథానాయికలో హాట్ యాంగిల్స్ కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. ఆ టాలెంట్ కూడా నాలో వుంది’’ అంటూ ఈ హాట్ భామ చెప్పుకొచ్చింది.

కరీనా చేసిన ఈ కామెంట్లకు కొంతమంది బాలీవుడ్ విశ్లేషకులు ఈమెకు మద్దతుగా పలుకుతున్నారు. తారలు ఎంత హాట్ గా కనిపించినా ఎక్స్ ప్రెషన్స్ లో మాత్రం ఎవరి ప్రతిభ వారికి వుంటుంది. అందరూ ఒకేలా నటించలేరు. ఇక్కడ కరీనా కపూర్ తో కంపేర్ చేసుకుని చూస్తే.. కరీనా రూటే వేరు. హాట్ సన్నివేశాల్లో మత్తు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మతిపోగొట్టడంతోపాటు ఫీలింగ్స్ వున్న సన్నివేశాల్లో ఒదిగిపోవడం ఈమెకు ఈమే సాటి. కరీనా కపూర్ ఒక ఎత్తయితే.. మిగతా హీరోయిన్లు మరో ఎత్తు. అందుకే కరీనా కపూర్ హాట్ గా రెచ్చిపోతూ.. తన ప్రతిభను ప్రదర్శిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles