Brahmanandam saitan raj promo song geethanjali movie

Brahmanandam Saitan Raj Promo Song Geethanjali Movie, Anjali Item Song In Anjali Geethanjali, Geetanjali promotional song, Brahmanandam and Anjali, Saitan Raj Promo Song Geethanjali Brahmanandam, geetanjali movie item song news, kajal To Do An Item Song, kajal Item Song in geethanjali, kajal became an item girl, samantha item dance in geethanjali, kajal, Samantha, Item Song, geethanjali, kajal in item songs

Brahmanandam Saitan Raj Promo Song Geethanjali Movie watch listen online. There is a special song in Geetanjali. For this song Samantha and Kajal have been approached. They have bluntly rejected for 'item girl' roles. Geethanjali Brahmanandam, geetanjali movie item song news, kajal To Do An Item Song, kajal Item Song in geethanjali, kajal became an item girl, samantha item dance in geethanjali, kajal, Samantha, Item Song, geethanjali, kajal in item songs

సల్మాన్ కు పోటీగా సైతాన్ రాజ్ స్టెప్పులు

Posted: 07/19/2014 10:16 AM IST
Brahmanandam saitan raj promo song geethanjali movie

అంజలి, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి’. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగు ఉందని అందుకోసం స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్ నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత సమంత, కాజల్ లు ఇద్దరూ కూడా ఈ సినిమాలోని ఐటెం సాంగులో నటించట్లేదని తేలిపోయింది.

అయితే దీంతో ఈ ఐటెం సాంగులో ఎవరు నటిస్తున్నారో అనే ఉత్కంఠకు తాజాగా తెరపడింది. ఈ ఐటెం సాంగులో బ్రహ్మనందం పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరా అని టాలీవుడ్ మొత్తం ఎదురుచూసింది. కానీ స్టార్ హీరోయిన్లందరూ నో చెప్పడంతో అంజలినే రంగంలోకి దించేసారు. తాజాగా ‘గీతాంజలి’ సినిమాలోని సైతాన్ రాజ్ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసారు. ఇందులో బ్రహ్మనందం తెగ చిందులేసాడు. బ్రహ్మీతో పాటుగా అంజలి కూడా డాన్సులు చేసింది.

ఈ పాటలో బ్రహ్మీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్టెప్పులనే కాపీ కొట్టేసాడు. తాజాగా సల్మాన్ నటిస్తున్న ‘కిక్’ సినిమాలో ‘జుమ్మెకీ రాత్ హై...’ పాటలో సల్మాన్ ఇద్దరు డాన్సర్ల సపోర్ట్ తో ఓ స్పెషల్ స్టెప్పు వేస్తాడు. ఆ స్టెప్పును కాస్త ఛేంజ్ చేసి బ్రహ్మీ ఈ సైతాన్ రాజ్ సాంగ్ లో చేసేసాడు. ఆ సాంగులో సల్మాన్ చాలా కష్టపడి చేస్తే... బ్రహ్మీ మాత్రం ఇక్కడ చాలా సింపుల్ గా చేసేసాడు. ఇటీవలే ఈ సాంగ్ చిత్రీకరించడంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. త్వరలోనే ఆడియో విడుదల చేసి, అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles