Ra ra krishnayya first day collections

Rara Krishnayya movie Collection, Rara Krishnayya Review, Telugu Movie News, Tollywood Gossips, Latest Telugu Movie News and Gossips.

Rara Krishnayya Telugu Movie got good collation on its first of movie release; it’s a good start to Rara Krishnayya Director, Produce, Regina and Sandeep Kishan. For more Telugu Latest Movie News Gossips click on www.teluguwishesh.com

ఓపెనింగ్ కలెక్షన్లలో కృష్ణయ్య కింగ్ ???

Posted: 07/05/2014 03:55 PM IST
Ra ra krishnayya first day collections

టాలీవుడ్ లో నిన్న విడుదల అయిన చిన్న సినిమా ‘రారా కృష్ణయ్య ’. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ’ ఫేం సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన చిత్రం టాక్ యావరేజ్ అని వచ్చింది. కానీ ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం స్టార్ హీరోల సినిమాలకు వచ్చినట్లు దిమ్మ తిరిగే రేంజ్ లో వస్తుండటం చూసి ఇండస్ట్రీలోని వారు విస్మమయానికి గురవుతున్నారు.

ఈ సినిమాకు మొదటి రోజు నాలుగు షోలు రిలీజ్ అయిన థియేటర్లన్నీ హౌజ్ ఫుల్ గా కనిపించడానికి కారణాలు వెతికితే... ఈయన గత చిత్రం సక్సెస్ తో పాటు, రెజీనా అందాల కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు వచ్చే విధంగా చేస్తున్నాయని ఓ అంచనాకు వచ్చారు. అదీ కాకుండా ప్రస్తుతం బాక్సీఫీసు వద్ద పెద్ద సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చిందని చెబుతున్నారు.

ఇదే పరిస్థితి మొదటి వారం కంటిన్యూ అయితే నిర్మాతకు కాసుల వర్షం కురిసినట్లే. మొత్తంగా సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా ఆయన ఖాతాలో యావరేజ్ గా మిగిలిన ఓపెనింగ్స్ పరంగా సక్సెస్ అయ్యినట్లే.

knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles