Actress tejaswi nude scene in ice cream movie

actress tejaswi nude scene in Ice Cream movie, actress tejaswi latest news, tejaswi nude scene in ice cream movie, ice cream movie news, ram gopal varma latest movie ice cream, ice cream movie photos, tejaswi hot photos in ice cream movie, tejaswi hot photo shoot, actress tejaswi news, tejaswi hot photos

actress tejaswi nude scene in Ice Cream movie

నగ్నావతారం ఎత్తనున్న మహేష్ పోరి!

Posted: 07/01/2014 11:52 AM IST
Actress tejaswi nude scene in ice cream movie

(Image source from: actress tejaswi nude scene in Ice Cream movie)

‘‘మాకు సినిమాల్లో ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మేమేంటో నిరూపించుకుంటాం. లిప్ లాక్ లు, బికినీలు, ఆఖరికి నగ్నంగా కనిపించడానికైనా మేము సిద్ధం’’ అనే తారలు ఎంతో మందున్నారు. ఇప్పుడున్న అగ్ర కథానాయికలకు కూడా సినిమాల్లో రాకవడానికి ముందు ఎన్నో కష్టాలను అనుభవించినవాళ్లే! ఇటువంటివారి జాబితా తీసుకుంటూపోతే చాలామందే వుంటారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో కూడా మహేష్ పోరి చేరినట్టు కనిపిస్తోంది.

‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’ సినిమాలో మహేష్ బాబు సరసన తళుక్కుమన్న తేజస్వి... తాజాగా దర్శకసంచలనం అయిన రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘‘ఐస్ క్రీమ్’’ సినిమాలో నటిస్తోంది. దీంతో ఈ తారకు టాలీవుడ్ లో అమాంతంగా పేరు వచ్చేసింది. చిన్నచిన్న పాత్రలకే పరిమితమవుతుందనుకున్న ఈ భామ... ఇప్పుడు వర్మతో సినిమా చేయడం వల్ల సంచలన హీరోయిన్ గా కితాబు దక్కించుకుంది. అందరీ దృష్టిని తనవైపుకు ఆకట్టుకుంటోంది.

‘‘ఫియర్ ఈజ్ హాట్’’ అనే క్యాప్షన్ తో వర్మ తీయనున్న ఈ ‘‘ఐస్ క్రీమ్’’ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారిపోయింది. తేజస్వి కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అందరి దృష్టిని తనవైపుకు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ఈ భామ ఒక సన్నివేశంలో పూర్తిగా నగ్నవతారంలో కనిపించబోతోందని ఆ చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు డైరెక్టర్, కెమెరామెన్ సహా ఎవరూ ఆ షూటింగ్ స్పాట్ లో లేరని... కేవలం నాలుగు గోడల మధ్యే దానిని చిత్రీకరించామని యూనిట్ మెంబర్లు తెలుపుతున్నారు.కానీ టాలీవుడ్ సెన్సార్ బోర్డువారు మాత్రం ఇటువంటి సీన్లకు సాధారణంగా కత్తెరలు వేస్తారు. మరి రాంగోపాల్ వర్మ ఇందులో వున్న ఈ నగ్న సీన్ సెన్సార్ కు దొరకకుండా ఎలా జాగ్రత్త పడతాడనేదే ఒక పెద్ద సస్పెన్స్ గా వుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

నవదీప్ - తేజస్వీ జంటగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ‘‘భీమవరం టాకీస్’’ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. షూటింగ్ ను వేగవంతగా ముగించుకున్న ఈ చిత్రాన్ని జూలై 11వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు!! మరి ప్రేక్షకజనాలు ఈ సినిమాను ఎలా వీక్షిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles