Prabhas on bahubali fake news updates

Prabhas on Bahubali fake news Updates, Prabhas fake news Updates, prabhas gossips, Prabhas on Bahubali, Rajamouli, Prabhas latest news, Prabhas latest gossips, Prabhas failing in Bahubali.

Prabhas on Bahubali fake news Updates, Rajamouli Shocked With Fake Bahubali Update

నిజాన్ని దాచి.. అబద్దం చెప్పిన ప్రభాస్?

Posted: 06/17/2014 12:48 PM IST
Prabhas on bahubali fake news updates

టాలీవుడ్ నటుడు ప్రభాస్ చెబుతున్న మాటలు నమ్మబుద్దికావటలేదని..ఫిలింనగర్లో సరికొత్త పుకార్లు పుట్టాయి. అయితే ఇటీవల ప్రభాస్ పై వస్తున్న పుకార్లను బట్టి చూస్తే.. ప్రభాస్ మాటలపై నమ్మకం కలగటం లేదని ..సినీజనాలు అంటున్నారు.

ప్రభాస్ కు ఇంక పెళ్లి కాలేదని విషయం అందరికి తెలుసు. అయితే ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే టాలీవుడ్ లో బాహుబలి సినిమా పై భారీ అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ బాహుబలి ఈ సంవత్సరం విడుదలయ్యే ఛాన్స్ కనిపించటంలేదని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇటీవల జరిగిన ‘రన్ రాజా రన్’ సినిమా ఆడియో పంక్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభాస్, అభిమానులకు బాహుబలి సినిమా విషయాలను చెప్పి, అందర్ని షాక్ పరిచారు.

బాహుబలి సినిమా ఈ సంవత్సరం విడుదల కాదని ప్రభాస్ చెప్పటంతో , అభిమానులు, రాజామౌళి ఫ్యాన్స్ , టాలీవుడ్ పెద్దలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. బాహుబలి సినిమా అనుకొన్నంత వేగంగా సాగడం లేదని వేదిక మీద చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచారు. దీనికి కారణాలు ఉన్నాయని చెబుతుంది. మొదటిగా నాకు ఇటీవల దెబ్బ తగిలి గాయపడ్డినట్లు చెప్పారు. కానీ ఆ గాయం ఎవరు చేసారు? ఎందుకు అయ్యిందనే విషయం మాత్రం చెప్పలేదు. కానీ ఆ గాయం ఎందుకు జరిగిందో..అందరి తెలుసునని వేదిక కింద ఉన్న సినీజనాలు ఆవేశంగా సందడి చేయటం జరిగింది.

బాహుబలి సినిమా వచ్చే ఏడాది జనవరిలో విడుదలవుతుందని టాలీవుడ్ లోని వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ విషయం పై రాజమౌళి సైతం సైలెంట్ గా ఉండటంతో.. అందరికి అనుమానం వచ్చే విధంగా.. ఫిలింనగర్లో పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి ప్రభాస్ మాటల్ని బట్టి చూస్తే మాత్రం సినిమాని లేటు అయ్యే ఛాన్స్ ఎక్కువుగా ఉందని చిత్ర యూనిట్ భావిస్తోంది.'

కానీ రాజమౌళి మాత్రం.. బాహుబలి అనుకున్న తేదీకే విడుదల చేయాలనే ఉద్దేశం ఆయనలో కనిపించటలేదని చిత్ర యూనిట్ సిబ్బంది అంటున్నారు. ఎందుకంటే.. ఒక దర్శకుడిగా సినిమా చిత్రీకరణకు ఎంత ప్రాధాన్యమిస్తారో.. నిర్మాణానంతర కార్యక్రమాలకు కూడా అంతే ప్రాధాన్యమిస్తారు. కాబట్టి.. బాహుబలి సినిమా విడుదల రాజమౌళిపై ఆదారపడి ఉందని టాలీవుడ్ టాక్ నడుస్తుంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles