Sonakshi birthday surprise from shahid

sonakshi sinha, shahid kapoor

Sonakshi Sinha, got a surprise visit from Shahid Kapoor at a Mumbai hotspot after her birthday party.

సోనాక్షి - షాహిద్ లు ఆ రోజు రాత్రి ఏకాంతంగా...

Posted: 06/11/2014 10:48 AM IST
Sonakshi birthday surprise from shahid

బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన డెబ్యూట్ మూవీనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో చేసి, ఆ సినిమా ఘన విజయం సాధించడంతో తొలి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకొని అదే ఊపులో భారీ అవకాశాలను చేజిక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిన ఈ అమ్మడు ఇటీవలే తన భారీ సైజుల్ని కూడా తగ్గించుకొని స్లిమ్ గా తయారయ్యింది. తనకంటూ నేము, ఫేము వచ్చాక ఈ అమ్మడు అందరి హీరోయిన్ల లాగా లవ్వు, కొవ్వు, డేటింగ్ లు, షికార్లకు అలవాటు అయ్యింది.

మొదట్లో కాస్త పద్దతిగా కనిపించిన ఈ అమ్మాయి గతకొంతకాలంగా సోనాక్షి సిన్హా హీరో సాహిద్ కపూర్‌తో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను నిజంచేస్తూ సోనాక్షి మూడు రోజుల క్రితం (ఆదివారం) తన పుట్టినరోజు సందర్భంగా ప్రియుడు సాహిద్ కపూర్‌తో ఏకాంతంగా గడిపిందట. ఆదివారం సోనాక్షి అందరికీ పార్టీ ఇచ్చిన అనంతరం ఈ ఇద్దరూ కలిసి ఓ స్టార్ హోటల్‌ వెళ్లి రాత్రంతా గడపటానికి వెళ్లారట. 

అక్కడ ఈ ఇద్దరు మాత్రమే గదిలో ఉండి ఏకాంతంగా ఉన్నారంటే సరససల్లాపాలు సాగించే ఉంటారని అనుకుంటున్నారు. ఐతే అందరికీ పార్టీ ఇచ్చి అందరి ముందే ఈ ఇద్దరే చేక్కేయడంతో వీరి మధ్య ఎపైర్ ఉన్నట్లు చెప్పకనే చెప్పారని అంటున్నారు. గతంలో చాలా మందితో ఎఫైర్లు నడిపిన షాహిద్ కపూర్ ఈ అమ్మడితో ఎంత కాలం యవ్వారం నడుపుతాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles