Lakshmi menon doing item song

Lakshmi Menon doing Item Song ,lakshmi menon item song, lakshmi menon singing a song, lakshmi menon song debut, lakshmi menon in oru oorla rendu raja, lakshmi menon kiss, lakshmi menon item number,

Lakshmi Menon doing Item Song ,lakshmi menon item song, lakshmi menon singing a song, lakshmi menon song debut, lakshmi menon in oru oorla rendu raja, lakshmi menon kiss, lakshmi menon item number,

లక్ష్మీ మీనన్ ఐటెం పాటలో

Posted: 06/11/2014 09:45 AM IST
Lakshmi menon doing item song

సినిమా స్టార్లు కాసుల కోసం ఎలాంటి పనైనా చేస్తారని గతంలో చాలా మంది నిరూపించారు. కాసులు ఎరగా చూపితే దర్శక, నిర్మాతలు ఏది చెయ్యమంటే అది చేసేస్తారు. అవి లిప్ లాక్ కిస్సులే కానీయండి, రొమాన్స్ సీన్లే కానీయండి. ఇంకాస్త ఎక్కువిస్తే ఐటెం పాటలకు కూడా రెడీ అయిపోతారు. తమిళ. మళయాళ భాషల్లో మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫిల్మిం ఫేర్ అవార్డు కూడా గెల్చుకున్న ముద్దుగుమ్మ లక్ష్మీ మీనన్ ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా ఉంది.

ఇప్పటి వరకు హోమ్లీ పాత్రలు వేయడయే కాకుండా, అందాల ఆరబోతలో కూడా పరిమితులు దాటలేదు. అలాంటి ఈమె ఐటెం పాటకు కమీట్ అయ్యింది. అంటే అందాలు ఆరబోయడానికి సిద్దం అయ్యిందని మాత్రం అనుకోకండి. విషయం ఏంటంటే... ఈ అమ్మడు ప్రియా ఆనంద్ కథానాయికగా నటిస్తున్న ‘ఒర ఊర్ల రెండు రాజా ’ సినిమాలో  ఐటెం పాట లక్ష్మి తాజాగా పాట పాడింది. ఈ అమ్మడు మామూలుగా సింగర్ కూడా.

దాంతో ఆమె చేత ఐటెం సాంగ్ పాడించాలని సంగీత దర్శకుడు ఇమ్మాన్ ముచ్చటపడి మరీ ఆమె చేత పాడించాడు. ఈమె గాత్రంతో ఐటెం పాట ఊర్రూతలు ఊగడం ఖాయం అంటున్నారు. అన్నట్లు ఈ అమ్మడు హీరో విశాల్ తో ప్రేమాయణం సాగించిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అలాంటిదేమి లేదని విశాల్ క్లారిటీ ఇచ్చాడు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles