Preity zinta romance with a new boyfriend

Preity Zinta again fall in love, Preity Zinta in love, Preity Zinta dating with someone, Preity Zinta romance with a new boyfriend, Preity Zinta second lover, Preity Zinta love news, Preity Zinta hot news, Preity Zinta love story, Preity Zinta second love story, Preity Zinta latest interview, Preity Zinta dating with her boyfriend, Preity Zinta hot stills,

Preity Zinta romance with a new boyfriend, Preity Zinta again fall in love, Preity Zinta in love, Preity Zinta dating with someone

సొట్ట బుగ్గల సుందరి మళ్లీ ప్రేమలో...

Posted: 05/23/2014 06:16 PM IST
Preity zinta romance with a new boyfriend

ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన బాలీవుడ్ హీరోయిన్ సొట్టబుగ్గల పాప ప్రీతీ జింటా ప్రస్తుతం రెండో ప్రేమలో మునిగితేలుతుందట. వయసు నలభైలోకి అడుగుపెడుతున్న ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోకుండా తన రొమాంటిక్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అయినా ఈ లేటు వయసులో పెళ్లి చేసుకోవడం మానేసి ప్రేమ ఏంటి? అది కూడా రెండవ ప్రేమేంటి అని అనుకుంటున్నారా?

వయసులో ఉన్నప్పుడు వరుస అవకాశాలతో బాగా ఎంజాయ్ చేసిన ఈ అమ్మడికి పెళ్లి జీవితం కంటే డేటింగ్ జీవితమే బాగా నచ్చిందేమో. అందుకే పెళ్లి చేసుకోకుండా రొమాంటిక్ లైఫ్ లో తేలిపోతుంది. ఇప్పటికే ఓ బాయ్ ఫ్రెండ్ తో కటీఫ్ చేసుకున్న ఈ సొట్టబుగ్గల పాపకు మరో సుందరాంగుడు దొరికాడంట. కానీ అతనెవరో ఇప్పుడే చెప్పను అని చిలిపిగా, వయ్యరంగా చెబుతుంది.

గతంలో పంజాబ్ ఐపీఎల్ టీం కోఓనర్, వ్యాపార భాగస్వామి అయిన నెస్ వాడియాతో కలిసి డేటింగ్, రొమాన్స్ చేసిన ప్రీతి, తర్వాత కొన్ని కారణాల వలన దూరం అయ్యింది. కానీ ఇప్పుడు మరొకరితో ప్రేమలో ఉందని చెబుతుంది. ఈ వార్త విన్న బాలీవుడ్ వర్గాలు మాత్రం ‘‘ఈ వయసులో పెళ్లి చేసుకొని మాత్రం ఏం చేస్తారు. పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి.. ఇక పెళ్లితో సంబంధం ఏమిటి? ఇంకో పది సంవత్సరాల తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుందని’’ ఈ అమ్మడిపై కుళ్లు జోకులు వేసుకుంటున్నారు. అయితే ఈ ప్రేమ మరెన్ని సంవత్సరాలు ఉంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles