Amala paul use two wedding saree designers

amala paul wedding saree designers, amala paul engagement dress designers, amala paul vijay wedding news, sabyasachi mukherjee working for amala paul, sabyasachi mukherjee, anita dongre desings for amala paul wedding, anita dongre desings, amala paul wedding details, amala paul movie news, amala paul, anita dongre

ఈ పాప ఇద్దరిని వాడుకుంటుందట

Posted: 05/20/2014 03:01 PM IST
Amala paul use two wedding saree designers

‘‘ఇద్దరమ్మాయిలతో’’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అమలాపాల్ జూన్ 12న తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకోబోతున్న విషయం అందరికి తెలిసిందే. మాములుగా సెలబ్రేటీల శుభకార్యాలు అంటేనే అదిరిపోయే విధంగా జరుగుతాయి. అమలా కూడా తన వివాహం కోసం ఇద్దరు ఫేమస్ డిజైనర్లు అనితా డోంగ్రే, సభ్యసాచి ముఖర్జీలను ఎంచుకుంది.

అమలా తన ఎంగేజ్ మెంట్, వెడ్డింగ్ కోసం ఈ ఇద్దరు డిజైనర్లతో తన కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయించుకుంటుంది. జూన్ 7న కొచ్చిలో జరగనున్న అమలా రిసెప్షన్ కోసం అనితా డోంగ్రే ఓ ప్రత్యేక గౌను, లెహంగను డిజైన్ చేస్తున్నారని తెలిసింది. అదే విధంగా జూన్ 12న జరగనున్న వివాహం కోసం సభ్యసాచి ముఖర్జీ ఓ ట్రెడిషనల్ కాంచివరం చీరను, అదే విధంగా రిసెప్షన్ పార్టీ కోసం ప్రత్యేక డిజైనర్ వేర్ తో పాటుగా ఓ స్పెషల్ డైమండ్ నెక్లెస్ సెట్ ను కూడా డిజైన్ చేస్తున్నట్లుగా అమలా సన్నిహితుల ద్వారా తెలిసింది.

ఎంగేజ్ మెంట్ కార్యక్రమానికి కేవలం ఇరువురి కుటుంబాలకు సంబంధించిన అతి సన్నిహిత వ్యక్తులు మాత్రమే పాల్గొననున్నారు. అలాగే వివాహం మరియు రిసెప్షన్ కార్యక్రమానికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి విచ్చేయనున్నారు. వివాహం తర్వాత అమలా సినిమాలకు దూరం కానున్నట్లుగా తెలిసింది. ఈ అమ్మడి పెళ్లికి ముందే ఇంత హంగమా ఉంటే... పెళ్లికి ఇంకెంత హంగామా ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles