Abhishek bachchan jokes about second marriage

abhishek bachchan second marriage, Abhishek Bachchan joke post in twitter, aishwarya rai, Abhishek Bachchan, Abhi –Aish Split Rumours,

Abhishek Bachchan woke up to social media being abuzz about the split of his marriage with Aishwarya.

నా రెండో పెళ్లప్పుడో చెప్పండి

Posted: 05/20/2014 01:51 PM IST
Abhishek bachchan jokes about second marriage

సినిమా హీరోల్లో ఎవరో కొందరు తప్పితే చాలా మంది రెండు, మూడు పెళ్లిళ్ళు చేసుకున్నవారే ఉన్నారు. ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోవడం, మూణ్ణాళ్ళు ముచ్చట తీరాక విడిపోవడం వీరికి ప్యాషన్. ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన అభిషేక్ బచ్చన్ కూడా రెండో పెళ్ళికి సిద్దం అయ్యాడు. అందేంటి మొదటి భార్య ఐశ్వర్యరాయ్ కి విడాకులు ఇచ్చాడా ? అంటే మీడియా వారు ఇచ్చారు.

ఈయన రెండో పెళ్ళికి సిద్దం అయ్యారు. అసలు విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో ఐష్ - అభిషేక్ లు విడిపోతున్నారని, అత్త జ‌యాబ‌చ్చన్ - ఐష్‌కీ ప‌డ‌డం లేద‌ని దీంతో ఐష్ విడిపోవడానికి సిద్దం పడిందని జోరుగా ప్రచారం సాగుతుంటే ఈ విషయం పై అభిషేక్ స్పందిస్తూ... మేం విడిపోతున్నట్లు మాకే తెలియదు... నాకు తెలియ‌ని విష‌యం నాకే చెప్పినందుకు ధ‌న్యవాదాలు.

నా రెండో పెళ్లెప్పుడో కూడా మీరే చెప్పి పుణ్యం క‌ట్టుకోండి.. అంటూ వ్యంగంగా ట్వీట్ చేశాడు. అభిషేక్ వ్యంగంగా ట్వీట్ చేసినా బాలీవుడ్ జనాలు మాత్రం లోలోపల రెండో పెళ్లికి సిద్దపడే ఇలాంటి ట్వీట్ చేశాడని, అలా లేనివాడు వస్తున్న వార్తల్ని ఖండించేవాడు కదా ? అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles